Nenu Mee Bramhanandam

By Bramhanandam (Author)
Rs.375
Rs.375

Nenu Mee Bramhanandam
INR
MANIMN4993
In Stock
375.0
Rs.375


In Stock
Ships in 8 - 10 Days
Check for shipping and cod pincode

Description

ఈ పుస్తకం ఎందుకు చదవాలి?


నేనేంటో నా సినిమాలు చెప్తాయి...

నేనేంటో మీ హృదయాలు చెప్తాయి...

నేనేంటో నా అవార్డులు చెప్తాయి...

నేనేంటో నా బిరుదులు చెప్తాయి...

కానీ ఈ నేను నేనుగా మీ ముందుకొచ్చే ముందు...

నేనెంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో,

ఎన్ని పరిస్థితులను ఎదుర్కున్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలీదు.

మీకు తెలిసిన బ్రహ్మానందం నాణేనికి ఒక వైపు మాత్రమే.

ఆ రెండోవైపే ఈ పుస్తకం!

ఇందులో నా జీవితం యథాతథం!!

***

ఒకరి అనుభవం - ఒకరికి పాఠ్యాంశం కావొచ్చు.

ఒకరి అనుభవం - ఒకరికి మార్గదర్శకం కావొచ్చు.

ఆ ఒకరు మీరు కావొచ్చు!

మీలో ఒకరైనా కావొచ్చు!

అందుకే నేను - నన్ను ఈ పుస్తకంగా మలచుకున్నాను.........




 -- బ్రహ్మానందం
 
ఈ పుస్తకం ఎందుకు చదవాలి? నేనేంటో నా సినిమాలు చెప్తాయి... నేనేంటో మీ హృదయాలు చెప్తాయి... నేనేంటో నా అవార్డులు చెప్తాయి... నేనేంటో నా బిరుదులు చెప్తాయి... కానీ ఈ నేను నేనుగా మీ ముందుకొచ్చే ముందు... నేనెంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో, ఎన్ని పరిస్థితులను ఎదుర్కున్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలీదు. మీకు తెలిసిన బ్రహ్మానందం నాణేనికి ఒక వైపు మాత్రమే. ఆ రెండోవైపే ఈ పుస్తకం! ఇందులో నా జీవితం యథాతథం!! *** ఒకరి అనుభవం - ఒకరికి పాఠ్యాంశం కావొచ్చు. ఒకరి అనుభవం - ఒకరికి మార్గదర్శకం కావొచ్చు. ఆ ఒకరు మీరు కావొచ్చు! మీలో ఒకరైనా కావొచ్చు! అందుకే నేను - నన్ను ఈ పుస్తకంగా మలచుకున్నాను.........  -- బ్రహ్మానందం  

Features

  • : Nenu Mee Bramhanandam
  • : Bramhanandam
  • : Anvikshiki Publishers
  • : MANIMN4993
  • : paparback
  • : 2023
  • : 320
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nenu Mee Bramhanandam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam