Kavigane Kanumustaa

By K Janardana Maharshi (Author)
Rs.90
Rs.90

Kavigane Kanumustaa
INR
PALAPITTA2
Out Of Stock
90.0
Rs.90
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

నువ్వు

ఈ ఊరిలో

ఉన్నావనే

ఈ ఊరినే ప్రేమించాను..........

నీలా ఊరికోక్కరుంటే

దేశాన్నే ప్రేమించేస్తాను.

      ***

ఆమె కళ్ళపై 

కవిత్వం రాయాలనే

కాంక్షతో కలం పట్టాను

బహు సుందరంగా

గతం లో ఎవ్వరూ వల్లించని విధంగా 

దివ్యంగా

అమరంగా రాయాలని

ఎన్నో రాత్రులు ఆలోచించి ఆఖరుగా ఒక్కమాట రాయగలను. 

'ఆమె కుడి కన్నుని

ప్రపంచంలో ఏ అద్భుతంతో పోల్చగలం అంటే........

ఆమె ఎడమ కన్నుతోనే.'...................

         ******

గట్టిగ చెబితే

వినబడొచ్చు కానీ

'అరవడం అవుతుంది'

 

మెల్లిగా చెబితే

తలకెక్కకపోతే

'బలవడం' అవుతుంది

 

మద్యస్థంగా చెప్పడం......సుగుణం

అసలేమి చెప్పకపోతే.......సద్గుణం 

                                                                                           -కె.జనార్దన మహర్షి.

 

 

నువ్వు ఈ ఊరిలో ఉన్నావనే ఈ ఊరినే ప్రేమించాను.......... నీలా ఊరికోక్కరుంటే దేశాన్నే ప్రేమించేస్తాను.       *** ఆమె కళ్ళపై  కవిత్వం రాయాలనే కాంక్షతో కలం పట్టాను బహు సుందరంగా గతం లో ఎవ్వరూ వల్లించని విధంగా  దివ్యంగా అమరంగా రాయాలని ఎన్నో రాత్రులు ఆలోచించి ఆఖరుగా ఒక్కమాట రాయగలను.  'ఆమె కుడి కన్నుని ప్రపంచంలో ఏ అద్భుతంతో పోల్చగలం అంటే........ ఆమె ఎడమ కన్నుతోనే.'...................          ****** గట్టిగ చెబితే వినబడొచ్చు కానీ 'అరవడం అవుతుంది'   మెల్లిగా చెబితే తలకెక్కకపోతే 'బలవడం' అవుతుంది   మద్యస్థంగా చెప్పడం......సుగుణం అసలేమి చెప్పకపోతే.......సద్గుణం                                                                                             -కె.జనార్దన మహర్షి.    

Features

  • : Kavigane Kanumustaa
  • : K Janardana Maharshi
  • : Palapitta Books
  • : PALAPITTA2
  • : Paperback
  • : 2014
  • : 175
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kavigane Kanumustaa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam