Venna muddalu

By Janardhana Maharshi (Author)
Rs.200
Rs.200

Venna muddalu
INR
MANIMN2846
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                      మంచి పుస్తకం చదివి ఆస్వాదిస్తే కలిగే ఆనందమేంటో నాకు తెలుసు. తెలుగు సాహిత్యం మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ వచ్చే సాహిత్యాన్ని విరివిగా చదవడం నాకు అలవాటు. ఒక తరం వేరొక తరానికి తమ అనుభవపరంపరను నిరంతరం అందించే శాశ్వత విజ్ఞాననిధులు పుస్తకాలు. కానీ నా తర్వాత తరంలో పుస్తకాలు చదవడం తగ్గిపోతుందనే ఆలోచన నాకు కొంత బాధ కలిగించింది. పుస్తకాలు చదవడంలోని ఆనందాన్ని కొత్త తరానికి పరిచయం చెయ్యాలన్న ఆలోచన నాలో ప్రస్ఫుటంగా నాటుకుంది.

                    2018 డిసెంబర్ లో ఒక రోజు మా శ్రీవారు సత్యదేవ్ నాతో మాట్లాడుతూ మనమొక పబ్లిషింగ్ హౌస్ స్థాపించబోతున్నామనగానే నాకు పాలో కొయిలో చెప్పిన ఒక సత్యం గుర్తొచ్చింది. When you want something, all the universe conspires in helping you to achieve it. 

                      మంచి పుస్తకం చదివి ఆస్వాదిస్తే కలిగే ఆనందమేంటో నాకు తెలుసు. తెలుగు సాహిత్యం మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ వచ్చే సాహిత్యాన్ని విరివిగా చదవడం నాకు అలవాటు. ఒక తరం వేరొక తరానికి తమ అనుభవపరంపరను నిరంతరం అందించే శాశ్వత విజ్ఞాననిధులు పుస్తకాలు. కానీ నా తర్వాత తరంలో పుస్తకాలు చదవడం తగ్గిపోతుందనే ఆలోచన నాకు కొంత బాధ కలిగించింది. పుస్తకాలు చదవడంలోని ఆనందాన్ని కొత్త తరానికి పరిచయం చెయ్యాలన్న ఆలోచన నాలో ప్రస్ఫుటంగా నాటుకుంది.                     2018 డిసెంబర్ లో ఒక రోజు మా శ్రీవారు సత్యదేవ్ నాతో మాట్లాడుతూ మనమొక పబ్లిషింగ్ హౌస్ స్థాపించబోతున్నామనగానే నాకు పాలో కొయిలో చెప్పిన ఒక సత్యం గుర్తొచ్చింది. When you want something, all the universe conspires in helping you to achieve it. 

Features

  • : Venna muddalu
  • : Janardhana Maharshi
  • : Anvikshiki Publications
  • : MANIMN2846
  • : Paperback
  • : 2021
  • : 196
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Venna muddalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam