Ghalib Naati Kaalam

By Pavan K Sharma (Author)
Rs.190
Rs.190

Ghalib Naati Kaalam
INR
MANIMN1947
In Stock
190.0
Rs.190


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            కొన్ని సంవత్సరాల క్రితం నేను ఢిల్లీలోని పేరొందిన పుస్తకాల దుకాణంలోకి పోయి, గాలిబ్ గురించిన పుస్తకం ఏదైనా ఉందా అని అడిగితె లేదన్నారు వాళ్లు. ఇతర పుస్తకాల షాపులలో వెతికితే కొన్ని పుస్తకాలు కనపడ్డాయి కాని, అవి ప్రధానంగా గాలిబ్ గురించి రాయబడినవి కావు. ఎక్కువ వరకు వాటిలో గాలిబ్ రచించిన ఉర్దూ పుస్తకమైన దివాన్ లోని కొన్ని కవితలకు అంగాలనువాదాలున్నాయి. ఈ పరిస్థితి నాకు విచిత్రంగా తోచింది. లండన్ లోని ఒక పుస్తకాల షాపువారు తమ దగ్గర యేట్స్ పుస్తకం గాని, ఎలియట్ పుస్తకం గాని లేదని చెప్పడంలా అనిపించింది అది. ఎందుకంటే, ఉత్తర భారత దేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో గాలిబ్ పేరు తెలియనివారుండరు. చాలా ఇండ్లలో పిట్టకథలు చెప్పుకుంటూ అతని హాస్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రోజువారీ సంభాషణల్లో అతని ఉర్దూ కవితలు చోటు చేసుకోవడం తరచుగా జరిగే విషయమే.

                                                                                   - పవన్ కె. వర్మ

            కొన్ని సంవత్సరాల క్రితం నేను ఢిల్లీలోని పేరొందిన పుస్తకాల దుకాణంలోకి పోయి, గాలిబ్ గురించిన పుస్తకం ఏదైనా ఉందా అని అడిగితె లేదన్నారు వాళ్లు. ఇతర పుస్తకాల షాపులలో వెతికితే కొన్ని పుస్తకాలు కనపడ్డాయి కాని, అవి ప్రధానంగా గాలిబ్ గురించి రాయబడినవి కావు. ఎక్కువ వరకు వాటిలో గాలిబ్ రచించిన ఉర్దూ పుస్తకమైన దివాన్ లోని కొన్ని కవితలకు అంగాలనువాదాలున్నాయి. ఈ పరిస్థితి నాకు విచిత్రంగా తోచింది. లండన్ లోని ఒక పుస్తకాల షాపువారు తమ దగ్గర యేట్స్ పుస్తకం గాని, ఎలియట్ పుస్తకం గాని లేదని చెప్పడంలా అనిపించింది అది. ఎందుకంటే, ఉత్తర భారత దేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో గాలిబ్ పేరు తెలియనివారుండరు. చాలా ఇండ్లలో పిట్టకథలు చెప్పుకుంటూ అతని హాస్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రోజువారీ సంభాషణల్లో అతని ఉర్దూ కవితలు చోటు చేసుకోవడం తరచుగా జరిగే విషయమే.                                                                                    - పవన్ కె. వర్మ

Features

  • : Ghalib Naati Kaalam
  • : Pavan K Sharma
  • : Sahitya Akademy
  • : MANIMN1947
  • : Paperback
  • : 2021
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ghalib Naati Kaalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam