Autism Oka Parichayam

By Phiyona Blich (Author), P Lalitha Joshi (Author)
Rs.60
Rs.60

Autism Oka Parichayam
INR
NAVOPH0525
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                 ఆటిజం ఒక అనారోగ్యం కాదు. ఇది మెదడు పనిచేసే పద్ధతిలోని లోపం.సాధారణంగా ఆటిజం లక్షణాలు మూడేళ్ళ వయస్సునిండకముందే కనిపిస్తాయి.

                                       ఆటిజం వున్నవారు ప్రధానంగా మూడు విషయాల్లో యిబ్బందిపడతారు. అవి

1.తన భావాన్ని తెలియజెయ్యడం, యితరుల భావాల్ని అర్ధం చేసుకోవడం.

2.స్నేహం చెయ్యటం,నలుగురిలో మసలటం.

3.ఊహించటానికి సంబంధించి యిబ్బంది.

    ప్రారంభదశలో సరేనా సహయమూ, శిక్షణా లభిస్తే వాళ్ళు ఫై యిబ్బందుల్ని కొంతవరకు అధిగమించగలరు.

 ఈ పుస్తకం ఆటిజంవున్న పిల్లలకి శిక్షణ పొందిన నిపుణులు చేస్తారు.

                          ఈ పుస్తకం మీకు ఆటిజం గురించిన ప్రాధమిక పరిచయాన్నిస్తుంది.అందువల్ల ఆటిజంవున్న మీ సోదరుడి లేదా సోదరి ప్రవర్తనని మీరు అర్ధం చేసుకోగలుగుతారు.వాళ్ళతో గడిపే సమయాన్ని సంతోషం కలిగించేదిగా మలచుకోగలుగుతారు.  

                                                                                                            -పి .లలితా జోషి 

                                 ఆటిజం ఒక అనారోగ్యం కాదు. ఇది మెదడు పనిచేసే పద్ధతిలోని లోపం.సాధారణంగా ఆటిజం లక్షణాలు మూడేళ్ళ వయస్సునిండకముందే కనిపిస్తాయి.                                        ఆటిజం వున్నవారు ప్రధానంగా మూడు విషయాల్లో యిబ్బందిపడతారు. అవి 1.తన భావాన్ని తెలియజెయ్యడం, యితరుల భావాల్ని అర్ధం చేసుకోవడం. 2.స్నేహం చెయ్యటం,నలుగురిలో మసలటం. 3.ఊహించటానికి సంబంధించి యిబ్బంది.     ప్రారంభదశలో సరేనా సహయమూ, శిక్షణా లభిస్తే వాళ్ళు ఫై యిబ్బందుల్ని కొంతవరకు అధిగమించగలరు.  ఈ పుస్తకం ఆటిజంవున్న పిల్లలకి శిక్షణ పొందిన నిపుణులు చేస్తారు.                           ఈ పుస్తకం మీకు ఆటిజం గురించిన ప్రాధమిక పరిచయాన్నిస్తుంది.అందువల్ల ఆటిజంవున్న మీ సోదరుడి లేదా సోదరి ప్రవర్తనని మీరు అర్ధం చేసుకోగలుగుతారు.వాళ్ళతో గడిపే సమయాన్ని సంతోషం కలిగించేదిగా మలచుకోగలుగుతారు.                                                                                                               -పి .లలితా జోషి 

Features

  • : Autism Oka Parichayam
  • : Phiyona Blich
  • : Navodaya publishers
  • : NAVOPH0525
  • : PAPERBACK
  • : 2015
  • : 80
  • : TELUGU

Reviews

Be the first one to review this product

Discussion:Autism Oka Parichayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam