Ardham koosam manishi anveshana

By Victor E Pronlk (Author)
Rs.225
Rs.225

Ardham koosam manishi anveshana
INR
MANIMN2629
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                        “మీరు ఈ సంవత్సరం ఒకే పుస్తకం చదివినట్లయితే, అది డాక్టర్ ఫ్రాంక్ ఫుసకం - అయి ఉండాలి.' లాస్ ఏంజిల్స్ టైమ్స్ మారణహోమానంతర ఆశావాద దృక్పథానికి ఘన నివాళిగా చేసిన రచన “అర్థం కోసం మనిషి అన్వేషణ" విక్టర్ ఇ ఫ్రాంక్, ఆష్విల్ట్, ఇతర నాజీ | నిర్బంధ శిబిరాలలో మనుగడ కోసం సాగించిన పోరాటం. నేటి కాలంలో, మానవ జీవితంలో చిగురించే ఆశకు అద్భుతమైన నివాళి అందజేస్తుంది... మన జీవితాల్లో గొప్ప అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని కనుగొనడానికి ఒక గొప్ప మార్గాన్ని అందిస్తుంది. 'విక్టర్ ఇ ఫ్రాంక్స్ ... 20 వ శతాబ్దపు నైతిక కథానాయకులలో ఒకరు. మానవ స్వేచ్చ,ఆత్మ గౌరవం, జీవితార్థం కోసం సాగిన అన్వేషణపై అతని అంతర్దృష్టులు లోతైన మానవత్వం కలిగి ఉంటాయి. జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంటాయి.''

                          చీఫ్ రబ్బీ డాక్టర్ జోనాథన్ సాక్స్ 'విక్టర్ ఇ ఫ్రాంక్ల, చెడు, నిరుత్సాహం మనల్ని పడగొట్టలేవని ప్రకటించాడు. మనలో కొందరు పారిపోవడం,జీవించడాల మధ్య జీవించడాన్నే ఎన్నుకుంటారు. అటు వంటి ప్రతి ఒక్కరి లోను అగ్ని లోంచి బయట పడి ఎగరగల ఫీనిక్స్ పక్షి ఉంటుంది. ఈ పుస్తకం మనలోని ఆ ఫీనిక్స్ మీద స్తోత్రం లాంటిది.' బ్రయాన్ కీనన్, 'యాన్ ఈవిల్ క్రాడ్లింగ్' రచయిత. 'మనుగడ సాహిత్యం యొక్క శాశ్వతమైన సృజన.' న్యూయార్క్ టైమ్స్

                        “మీరు ఈ సంవత్సరం ఒకే పుస్తకం చదివినట్లయితే, అది డాక్టర్ ఫ్రాంక్ ఫుసకం - అయి ఉండాలి.' లాస్ ఏంజిల్స్ టైమ్స్ మారణహోమానంతర ఆశావాద దృక్పథానికి ఘన నివాళిగా చేసిన రచన “అర్థం కోసం మనిషి అన్వేషణ" విక్టర్ ఇ ఫ్రాంక్, ఆష్విల్ట్, ఇతర నాజీ | నిర్బంధ శిబిరాలలో మనుగడ కోసం సాగించిన పోరాటం. నేటి కాలంలో, మానవ జీవితంలో చిగురించే ఆశకు అద్భుతమైన నివాళి అందజేస్తుంది... మన జీవితాల్లో గొప్ప అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని కనుగొనడానికి ఒక గొప్ప మార్గాన్ని అందిస్తుంది. 'విక్టర్ ఇ ఫ్రాంక్స్ ... 20 వ శతాబ్దపు నైతిక కథానాయకులలో ఒకరు. మానవ స్వేచ్చ,ఆత్మ గౌరవం, జీవితార్థం కోసం సాగిన అన్వేషణపై అతని అంతర్దృష్టులు లోతైన మానవత్వం కలిగి ఉంటాయి. జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంటాయి.''                           చీఫ్ రబ్బీ డాక్టర్ జోనాథన్ సాక్స్ 'విక్టర్ ఇ ఫ్రాంక్ల, చెడు, నిరుత్సాహం మనల్ని పడగొట్టలేవని ప్రకటించాడు. మనలో కొందరు పారిపోవడం,జీవించడాల మధ్య జీవించడాన్నే ఎన్నుకుంటారు. అటు వంటి ప్రతి ఒక్కరి లోను అగ్ని లోంచి బయట పడి ఎగరగల ఫీనిక్స్ పక్షి ఉంటుంది. ఈ పుస్తకం మనలోని ఆ ఫీనిక్స్ మీద స్తోత్రం లాంటిది.' బ్రయాన్ కీనన్, 'యాన్ ఈవిల్ క్రాడ్లింగ్' రచయిత. 'మనుగడ సాహిత్యం యొక్క శాశ్వతమైన సృజన.' న్యూయార్క్ టైమ్స్

Features

  • : Ardham koosam manishi anveshana
  • : Victor E Pronlk
  • : Manjul Publishing House
  • : MANIMN2629
  • : Paperback
  • : 2021
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ardham koosam manishi anveshana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam