A Annapurna Sahityam

By A Annapurna (Author)
Rs.300
Rs.300

A Annapurna Sahityam
INR
MANIMN4043
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

జ్ఞాపకాల పందిరిలో

బాల్యంలో మా ఊరి ఏటిగట్టున ఇసుకలో కట్టుకున్న బొమ్మరిల్లు

చిట్టి చేతులతో మా ఇంటి పెరటిలో నాటిన పచ్చ గన్నేరు మొక్కలు

నాతోపాటు ఎదుగుతూ పందిరిపై అల్లుకున్న సన్నజాజి తీగలు

ఇంటిచుట్టూ విస్తరించిన వృక్షానికి నాకోసం నాన్నగారు వేలాడదీసిన ఊయల

మల్లెలు చామంతులతో బారెడు జడకు అమ్మ అల్లిన పూలజడ

పోటీలుపడి నేస్తాలతో ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలు

యవ్వనాల పరవళ్ళతో కలతనిదురలో కాంచిన సుందర స్వప్నాలు

ఊహతెలిశాక అండమైన జీవితానికి వేసుకున్న బాటలు

ఆబాటలో నాకోసం నడిచివచ్చే చెలికాని కోసం ఎదురుచూపులు

వివాహబంధంలో ఆస్వాదించిన వెన్నెల రాత్రుల అనుభవాలు

అమ్మగాఅనుభవించిన కమ్మని మాతృత్వపు మధురిమలు

ఆశయాలకు ఊపిరిపోసిన కొత్తబాటలో పయనాలు

జీవితానికి అద్దంపట్టిన జ్ఞాపకాల పందిరిలో ముసురుకున్న తీపి గురుతులు

మగువమనసులో ఎన్నటికీ మరువరాని తీపి తలపులు...............

జ్ఞాపకాల పందిరిలో బాల్యంలో మా ఊరి ఏటిగట్టున ఇసుకలో కట్టుకున్న బొమ్మరిల్లు చిట్టి చేతులతో మా ఇంటి పెరటిలో నాటిన పచ్చ గన్నేరు మొక్కలు నాతోపాటు ఎదుగుతూ పందిరిపై అల్లుకున్న సన్నజాజి తీగలు ఇంటిచుట్టూ విస్తరించిన వృక్షానికి నాకోసం నాన్నగారు వేలాడదీసిన ఊయల మల్లెలు చామంతులతో బారెడు జడకు అమ్మ అల్లిన పూలజడ పోటీలుపడి నేస్తాలతో ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలు యవ్వనాల పరవళ్ళతో కలతనిదురలో కాంచిన సుందర స్వప్నాలు ఊహతెలిశాక అండమైన జీవితానికి వేసుకున్న బాటలు ఆబాటలో నాకోసం నడిచివచ్చే చెలికాని కోసం ఎదురుచూపులువివాహబంధంలో ఆస్వాదించిన వెన్నెల రాత్రుల అనుభవాలు అమ్మగాఅనుభవించిన కమ్మని మాతృత్వపు మధురిమలు ఆశయాలకు ఊపిరిపోసిన కొత్తబాటలో పయనాలు జీవితానికి అద్దంపట్టిన జ్ఞాపకాల పందిరిలో ముసురుకున్న తీపి గురుతులు మగువమనసులో ఎన్నటికీ మరువరాని తీపి తలపులు...............

Features

  • : A Annapurna Sahityam
  • : A Annapurna
  • : A Annapurna
  • : MANIMN4043
  • : Paperback
  • : Jan, 2023
  • : 333
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:A Annapurna Sahityam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam