Annapurna Pindi Vantalu

By S Annapurna (Author)
Rs.200
Rs.200

Annapurna Pindi Vantalu
INR
GOLLAPD202
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   పదహారణాల తెలుగింటి ఆడపడుచులకు కమ్మనైన విందులు ఈ తెలుగింటి వంటలు 

                  ఆంధ్రులేంతటి కళాప్రియులో అంతటి "కబళప్రియులు - కందాప్రియులు" (అంటే భోజన ప్రియులు) అనేది జగద్విదితమే కదా! భోజన ప్రియులంటే కుంభాలకి కుంభాలు లాగించేస్తారాని కాదుసుమా! కాస్తంత తిన్నా, కూస్తంత తిన్నా శుచీ-రుచీ ప్రధానంగా భావించే వాళ్ళనే అర్ధం.

                  అంత టెస్టు౦దీ అంటే - ఆ వంటలు చేసే విధానం కూడా  ఆంధ్రులకి క్షుణ్ణంగా తెలుసుననేగా భావం ! అందునా నిత్యం సంసార జీవితంలో రుచికరమైన వంటలతో కుటుంబ సభ్యులనీ,అతిధి అభ్యగాతుల్ని ఆదరించే తెలుగుమహిళలు "వంట విద్య"లో అందెవేసిన చేతులనేది తిరుగులేని నిజమే కదా!

                                                                                                     - యస్. అన్నపూర్ణ

ఇందులో 
ఉదయ మధువులు 
ఆయుర్వేద మధువులు
పండ్ల రసాలు 
ది బ్రేక్ ఫాస్ట్ 
రైస్ సెక్షన్ 
కూరలు - వేపుళ్ళు
దుంపకూరలు 
పచ్చళ్ళు 
పులుసులు
పోడుములు 
అప్పడములు - వడియాలు 
ఆంధ్ర పిండి వంటలు 
                   పదహారణాల తెలుగింటి ఆడపడుచులకు కమ్మనైన విందులు ఈ తెలుగింటి వంటలు                    ఆంధ్రులేంతటి కళాప్రియులో అంతటి "కబళప్రియులు - కందాప్రియులు" (అంటే భోజన ప్రియులు) అనేది జగద్విదితమే కదా! భోజన ప్రియులంటే కుంభాలకి కుంభాలు లాగించేస్తారాని కాదుసుమా! కాస్తంత తిన్నా, కూస్తంత తిన్నా శుచీ-రుచీ ప్రధానంగా భావించే వాళ్ళనే అర్ధం.                   అంత టెస్టు౦దీ అంటే - ఆ వంటలు చేసే విధానం కూడా  ఆంధ్రులకి క్షుణ్ణంగా తెలుసుననేగా భావం ! అందునా నిత్యం సంసార జీవితంలో రుచికరమైన వంటలతో కుటుంబ సభ్యులనీ,అతిధి అభ్యగాతుల్ని ఆదరించే తెలుగుమహిళలు "వంట విద్య"లో అందెవేసిన చేతులనేది తిరుగులేని నిజమే కదా!                                                                                                      - యస్. అన్నపూర్ణ ఇందులో ఉదయ మధువులు ఆయుర్వేద మధువులుపండ్ల రసాలు ది బ్రేక్ ఫాస్ట్ రైస్ సెక్షన్ కూరలు - వేపుళ్ళుదుంపకూరలు పచ్చళ్ళు పులుసులుపోడుములు అప్పడములు - వడియాలు ఆంధ్ర పిండి వంటలు 

Features

  • : Annapurna Pindi Vantalu
  • : S Annapurna
  • : Gollapudi Publishers
  • : GOLLAPD202
  • : Paper back
  • : 2015
  • : 280
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Annapurna Pindi Vantalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam