అంకుల్ శామ్
"Give me your tired, your poor, your huddled masses yearing to breathe free... I lift my lamp beside the Golden Door. "
1886లో అమెరికన్ ప్రజలకి ఫ్రెంచ్ ప్రజలు బహుమతిగా పంపిన విగ్రహమది.
న్యూయార్క్ లోని ఎల్లిస్ ఐలండ్ లో గత నూట ఎనిమిది ఏళ్ళుగా, స్వతంత్రానికి చిహ్నంగా కుడిచేతిలో దివిటీ పట్టుకుని నిలబడివున్న, నూటయాభై ఒక్క అడుగులు ఒక్క అంగుళం ఎత్తుగల స్టాచ్యూ అఫ్ లిబర్టీ ప్లాట్ఫాం మీద చెక్కిన పదాలు అవి. ఎమ్మా లాజరస్ రాసిన వాక్యాలవి.
1954 దాకా కొత్త ఊహలతో, కోటి ఆశలతో అమెరికాకి వలస వచ్చిన లక్షలమంది వలసదారుల తతంగాలకి సాక్షిగా నిలచిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్లాట్ఫాం మీద నేడు రాతలో కనబడని వాక్యం...
Doors Closed.
ఇండియానించి అమెరికాకి వలస వెళ్ళడానికి ప్రయత్నించే వేలాదిమంది పాస్పోర్టలో వీసా ముద్ర పడకపోవడానికి కారణం, ఎక్కడా రాతల్లో కనబడని ఆ వాక్యమే! Doors Closed.................
అంకుల్ శామ్ "Give me your tired, your poor, your huddled masses yearing to breathe free... I lift my lamp beside the Golden Door. " 1886లో అమెరికన్ ప్రజలకి ఫ్రెంచ్ ప్రజలు బహుమతిగా పంపిన విగ్రహమది. న్యూయార్క్ లోని ఎల్లిస్ ఐలండ్ లో గత నూట ఎనిమిది ఏళ్ళుగా, స్వతంత్రానికి చిహ్నంగా కుడిచేతిలో దివిటీ పట్టుకుని నిలబడివున్న, నూటయాభై ఒక్క అడుగులు ఒక్క అంగుళం ఎత్తుగల స్టాచ్యూ అఫ్ లిబర్టీ ప్లాట్ఫాం మీద చెక్కిన పదాలు అవి. ఎమ్మా లాజరస్ రాసిన వాక్యాలవి. 1954 దాకా కొత్త ఊహలతో, కోటి ఆశలతో అమెరికాకి వలస వచ్చిన లక్షలమంది వలసదారుల తతంగాలకి సాక్షిగా నిలచిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్లాట్ఫాం మీద నేడు రాతలో కనబడని వాక్యం... Doors Closed. ఇండియానించి అమెరికాకి వలస వెళ్ళడానికి ప్రయత్నించే వేలాదిమంది పాస్పోర్టలో వీసా ముద్ర పడకపోవడానికి కారణం, ఎక్కడా రాతల్లో కనబడని ఆ వాక్యమే! Doors Closed.................© 2017,www.logili.com All Rights Reserved.