అసలైన బహుమతి!
అది నాలుగో తరగతి. ఉదయం ప్రార్థన ముగిసిన తరువాత తరగతి గదిలోకి వచ్చిన పిల్లలు వారి వారి స్థానాల్లో కూర్చునే హడావుడిలో ఉన్నారు. బ్యాగులు తెరిచి మొదటి పీరియడ్ ఇంగ్లిష్. టెక్స్ట్ పుస్తకం, హోం వర్క్, క్లాస్ వర్క్ నోట్లు బయటకు తీస్తున్నారు. మొదటి వరుసలో మొదటి బెంచీలో కూర్చున్న పింకీ కూడా తన బ్యాగులో నుంచి పుస్తకాలు బయటకు తీస్తోంది. పింకీకి ఒక వైపు గీత, మరో వైపు రాణి కూర్చున్నారు. వారు ముగ్గురూ మంచి స్నేహితులు.
అంతలో రోజా టీచర్ వచ్చి, పిల్లలందరినీ.. “రోల్ నెంబర్ ప్రకారంగా నిన్నటి హోం వర్క్ తీసుకొచ్చి చూపించండి" అన్నారు. అందరూ ఎవరి స్థానాల్లో వారు, హోమ్ వర్క్ బుక్ను టీచర్కు చూపించడానికి సిద్ధంగా కూర్చున్నారు.
“పింకీ, నిన్న నువ్వు హోం వర్క్ చేయలేదు కదా? నిన్నటిది కూడా కలిపి చేశావా?” అని అడిగింది గీత. 'నిన్న నన్ను టీచర్ తిట్టలేదు కదా! ఈ రోజు కూడా తిట్టరు' అని భయపడకుండా అంది పింకీ. “నిన్ను ఎందుకని టీచర్ తిట్టలేదు పింకీ" అని అడిగింది రాణి. "నిన్న నేను టీచర్కు గులాబీ పువ్వు ఇచ్చాను కదా! అందుకే..." అంది నెమ్మదిగా పింకీ.
తన వంతు రాగానే రాణి బుక్ తీసుకొని టీచర్ దగ్గరకు వెళ్లింది. “వెరీ గుడ్ రాణి. తప్పులు లేకుండా రాశావు" అని టీచర్ మెచ్చుకున్నారు. తర్వాత పింకీ తన పుస్తకాల సంచిలో నుంచి గులాబీ పువ్వు తీసుకుని, మరో చేతిలో నోట్సు పట్టుకొని టీచర్ దగ్గరకు వెళ్లింది.
గులాబీ పువ్వు టీచర్కు ఇచ్చి "మేడం, మీ కోసమే తెచ్చాను" అంది నవ్వుతూ పింకీ. "థాంక్యూ... గులాబీ బాగుంది" అన్నారు టీచర్. "మేడం!....................
అసలైన బహుమతి! అది నాలుగో తరగతి. ఉదయం ప్రార్థన ముగిసిన తరువాత తరగతి గదిలోకి వచ్చిన పిల్లలు వారి వారి స్థానాల్లో కూర్చునే హడావుడిలో ఉన్నారు. బ్యాగులు తెరిచి మొదటి పీరియడ్ ఇంగ్లిష్. టెక్స్ట్ పుస్తకం, హోం వర్క్, క్లాస్ వర్క్ నోట్లు బయటకు తీస్తున్నారు. మొదటి వరుసలో మొదటి బెంచీలో కూర్చున్న పింకీ కూడా తన బ్యాగులో నుంచి పుస్తకాలు బయటకు తీస్తోంది. పింకీకి ఒక వైపు గీత, మరో వైపు రాణి కూర్చున్నారు. వారు ముగ్గురూ మంచి స్నేహితులు. అంతలో రోజా టీచర్ వచ్చి, పిల్లలందరినీ.. “రోల్ నెంబర్ ప్రకారంగా నిన్నటి హోం వర్క్ తీసుకొచ్చి చూపించండి" అన్నారు. అందరూ ఎవరి స్థానాల్లో వారు, హోమ్ వర్క్ బుక్ను టీచర్కు చూపించడానికి సిద్ధంగా కూర్చున్నారు. “పింకీ, నిన్న నువ్వు హోం వర్క్ చేయలేదు కదా? నిన్నటిది కూడా కలిపి చేశావా?” అని అడిగింది గీత. 'నిన్న నన్ను టీచర్ తిట్టలేదు కదా! ఈ రోజు కూడా తిట్టరు' అని భయపడకుండా అంది పింకీ. “నిన్ను ఎందుకని టీచర్ తిట్టలేదు పింకీ" అని అడిగింది రాణి. "నిన్న నేను టీచర్కు గులాబీ పువ్వు ఇచ్చాను కదా! అందుకే..." అంది నెమ్మదిగా పింకీ. తన వంతు రాగానే రాణి బుక్ తీసుకొని టీచర్ దగ్గరకు వెళ్లింది. “వెరీ గుడ్ రాణి. తప్పులు లేకుండా రాశావు" అని టీచర్ మెచ్చుకున్నారు. తర్వాత పింకీ తన పుస్తకాల సంచిలో నుంచి గులాబీ పువ్వు తీసుకుని, మరో చేతిలో నోట్సు పట్టుకొని టీచర్ దగ్గరకు వెళ్లింది. గులాబీ పువ్వు టీచర్కు ఇచ్చి "మేడం, మీ కోసమే తెచ్చాను" అంది నవ్వుతూ పింకీ. "థాంక్యూ... గులాబీ బాగుంది" అన్నారు టీచర్. "మేడం!....................© 2017,www.logili.com All Rights Reserved.