Simhaprasad 8 Bahumathi Naatikalu

By Simhaprasad (Author)
Rs.300
Rs.300

Simhaprasad 8 Bahumathi Naatikalu
INR
MANIMN7209
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మూల్యం నాటికపై అమూల్యాభిప్రాయం

సామాజిక అంశాలపై సాహిత్యం ఎప్పుడూ కత్తిమీద సాము వంటిదే. అలాంటి అంశాలను | తీసుకొని వాటిపై సమాజానికి, వ్యవస్థకి ప్రశ్నల్ని సంధించి తద్వారా మార్పుకి కారణమయ్యే నాటక రచనా ప్రక్రియలో, ఒక సామాజిక అంశాన్ని అందులోని లోటుపాట్లను ప్రశ్నించి సమాజానికి మేలుకొలుపు తీసుకురావడం మరీ కష్టం. అలాంటి ఒక గొప్ప రచనను చేసి సమాజానికి సూటిగా ప్రశ్నల్ని సంధించిన రచయిత శ్రీ సింహప్రసాద్ గారు. ఆయన ఎన్నో నవలలు, కథలు, మరెన్నో సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసారు.

ఆయన చేసిన నాటక రచనల్లో మూల్యం నాటిక చెప్పుకోదగ్గది. | ఆ నాటిక ద్వారా ఒక సామాజిక చైతన్యానికి ఊతం కలిగించారు. స్త్రీ తన అవయవాలపై తానే హక్కుని కలిగి ఉంటుందన్న విషయానికి ఓ యథార్థ ఘటనని ఆధారం చేసుకుని రాయడం గొప్ప విషయం. ఎక్కడో ఎప్పుడో | సంభవించే విషయమైనా హక్కులకి సంబంధించినది కాబట్టి దాని మూలాల్ని చర్చించి న్యాయస్థానాల తీర్పులని ఉటంకించి చైతన్య పరచే రచన చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప నాటిక మూల్యం.

ఆ నాటికను మా గోవాడ క్రియేషన్స్ ద్వారా దర్శకత్వం వహించి దాదాపు 40 ప్రదర్శనలు చేసి ఎన్నో బహుమతులని కైవసం చేసుకోవడమే | కాకుండా సమాజానికి కనువిప్పు కలిగించే అంశంలో భాగస్వాముడిని అవ్వడం నాకు సంతోషం. శ్రీ సింహప్రసాద్ గారి సాహితీ ప్రయాణం పరిథులు లేని విస్తృతం. ఆ గొప్ప రచయిత చేసిన గొప్ప రచన నేను, నా | టీమ్ చేయగలగడం అదృష్టంగా భావిస్తున్నా..............................

మూల్యం నాటికపై అమూల్యాభిప్రాయం సామాజిక అంశాలపై సాహిత్యం ఎప్పుడూ కత్తిమీద సాము వంటిదే. అలాంటి అంశాలను | తీసుకొని వాటిపై సమాజానికి, వ్యవస్థకి ప్రశ్నల్ని సంధించి తద్వారా మార్పుకి కారణమయ్యే నాటక రచనా ప్రక్రియలో, ఒక సామాజిక అంశాన్ని అందులోని లోటుపాట్లను ప్రశ్నించి సమాజానికి మేలుకొలుపు తీసుకురావడం మరీ కష్టం. అలాంటి ఒక గొప్ప రచనను చేసి సమాజానికి సూటిగా ప్రశ్నల్ని సంధించిన రచయిత శ్రీ సింహప్రసాద్ గారు. ఆయన ఎన్నో నవలలు, కథలు, మరెన్నో సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసారు. ఆయన చేసిన నాటక రచనల్లో మూల్యం నాటిక చెప్పుకోదగ్గది. | ఆ నాటిక ద్వారా ఒక సామాజిక చైతన్యానికి ఊతం కలిగించారు. స్త్రీ తన అవయవాలపై తానే హక్కుని కలిగి ఉంటుందన్న విషయానికి ఓ యథార్థ ఘటనని ఆధారం చేసుకుని రాయడం గొప్ప విషయం. ఎక్కడో ఎప్పుడో | సంభవించే విషయమైనా హక్కులకి సంబంధించినది కాబట్టి దాని మూలాల్ని చర్చించి న్యాయస్థానాల తీర్పులని ఉటంకించి చైతన్య పరచే రచన చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప నాటిక మూల్యం. ఆ నాటికను మా గోవాడ క్రియేషన్స్ ద్వారా దర్శకత్వం వహించి దాదాపు 40 ప్రదర్శనలు చేసి ఎన్నో బహుమతులని కైవసం చేసుకోవడమే | కాకుండా సమాజానికి కనువిప్పు కలిగించే అంశంలో భాగస్వాముడిని అవ్వడం నాకు సంతోషం. శ్రీ సింహప్రసాద్ గారి సాహితీ ప్రయాణం పరిథులు లేని విస్తృతం. ఆ గొప్ప రచయిత చేసిన గొప్ప రచన నేను, నా | టీమ్ చేయగలగడం అదృష్టంగా భావిస్తున్నా..............................

Features

  • : Simhaprasad 8 Bahumathi Naatikalu
  • : Simhaprasad
  • : Sri Sri Prachuranalu
  • : MANIMN7209
  • : paparback
  • : 328
  • : 328
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Simhaprasad 8 Bahumathi Naatikalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam