ఉపోద్ఘాతం
ఈ రోజు భారతదేశం ఎటుపోతుంది? ఇప్పుడే యు.కె.ను అధిగమించి 4. ప్రపంచంలోనే అయిదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్నదా? లేదా 17. తక్కువ వృద్ధి రేటుతో ఊగిసలాడుతూ, లక్షల్లో పెరుగుతున్న శ్రమశక్తికి ఉద్యోగాలు కల్పించలేక నెమ్మదిస్తున్నదా? భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి ప్రపంచ తయారీదారులు తోసుకుంటూ వస్తున్నారా? లేదా దశాబ్దాలుగా కుంటుపడ్డ తయారీ రంగ ఉద్యోగిత భాగస్వామ్యం తయారీ రంగ రథాన్ని అందుకోలేకపోవడాన్ని సూచిస్తుందా? మరి భవిష్యత్తుకు భారతదేశం సిద్ధంగా ఉన్నదా? లేదా భారతదేశంలో ధనికవర్గం ఎక్కువ సుఖాలు అనుభవిస్తూ, మధ్యతరగతి వర్గం క్రమేణా కుంగిపోతున్నదా? లేదా గతాన్ని పోరాడే దృష్టిలోనే ఉందా? భారతీయులందరూ ఏకరీతిగా బాగుపడుతున్నారా?
ఈ ప్రశ్నలు భారత ఆర్థిక వ్యవస్థపై చర్చకు రెండు పార్శ్వాలను ప్రతిబింబిస్తాయి. ఒక వైపు నిరంతరాయంగా, దుందుడుకుగా ఉంటూ భారత గమనం ముందే నిర్ణయించబడిన ధనిక దేశాల శ్రేణులలో చేరినట్టు ఆ మార్గంలో సమస్యలను చూడ్డానికీ, వినడానికీ అయిష్టత వ్యక్తం చేసే వర్గం ఎక్కువ. ఇంకో పక్క మరింత కీలక వర్గం; రెండోవర్గం చాలా విమర్శనాత్మకం. జరిగేదానిలో అసలు మంచే లేదంటుంది. కేంబ్రిడ్జి అర్ధశాస్త్రవేత్త జోన్ రాబిన్సన్ అన్నట్టుగా "భారతదేశం విషయంలో ఇదీ పరిస్థితి అని మీరు చెప్తే అందుకు విరుద్ధ స్థితి కూడా నిజమే అన్పిస్తుందేమో? లేదా ఒక పార్శ్వం మరో పార్శ్వానికంటే ఎక్కువ నిజమా" - అనిపిస్తుంది......................
ఉపోద్ఘాతం ఈ రోజు భారతదేశం ఎటుపోతుంది? ఇప్పుడే యు.కె.ను అధిగమించి 4. ప్రపంచంలోనే అయిదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్నదా? లేదా 17. తక్కువ వృద్ధి రేటుతో ఊగిసలాడుతూ, లక్షల్లో పెరుగుతున్న శ్రమశక్తికి ఉద్యోగాలు కల్పించలేక నెమ్మదిస్తున్నదా? భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి ప్రపంచ తయారీదారులు తోసుకుంటూ వస్తున్నారా? లేదా దశాబ్దాలుగా కుంటుపడ్డ తయారీ రంగ ఉద్యోగిత భాగస్వామ్యం తయారీ రంగ రథాన్ని అందుకోలేకపోవడాన్ని సూచిస్తుందా? మరి భవిష్యత్తుకు భారతదేశం సిద్ధంగా ఉన్నదా? లేదా భారతదేశంలో ధనికవర్గం ఎక్కువ సుఖాలు అనుభవిస్తూ, మధ్యతరగతి వర్గం క్రమేణా కుంగిపోతున్నదా? లేదా గతాన్ని పోరాడే దృష్టిలోనే ఉందా? భారతీయులందరూ ఏకరీతిగా బాగుపడుతున్నారా? ఈ ప్రశ్నలు భారత ఆర్థిక వ్యవస్థపై చర్చకు రెండు పార్శ్వాలను ప్రతిబింబిస్తాయి. ఒక వైపు నిరంతరాయంగా, దుందుడుకుగా ఉంటూ భారత గమనం ముందే నిర్ణయించబడిన ధనిక దేశాల శ్రేణులలో చేరినట్టు ఆ మార్గంలో సమస్యలను చూడ్డానికీ, వినడానికీ అయిష్టత వ్యక్తం చేసే వర్గం ఎక్కువ. ఇంకో పక్క మరింత కీలక వర్గం; రెండోవర్గం చాలా విమర్శనాత్మకం. జరిగేదానిలో అసలు మంచే లేదంటుంది. కేంబ్రిడ్జి అర్ధశాస్త్రవేత్త జోన్ రాబిన్సన్ అన్నట్టుగా "భారతదేశం విషయంలో ఇదీ పరిస్థితి అని మీరు చెప్తే అందుకు విరుద్ధ స్థితి కూడా నిజమే అన్పిస్తుందేమో? లేదా ఒక పార్శ్వం మరో పార్శ్వానికంటే ఎక్కువ నిజమా" - అనిపిస్తుంది......................© 2017,www.logili.com All Rights Reserved.