Jeevana Vikas

By J Sri Raghupathi Rao (Author)
Rs.75
Rs.75

Jeevana Vikas
INR
MANIMN0730
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        ప్రకృతి నిరంతరం చలిస్తుంది. ఈ చలనం సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లకు మనం స్పందిస్తాము. ప్రకృతి చలనం, ఈ చలనం విసిరిన సవాళ్ళు ఎప్పుడు క్రొత్తవే. కనుక మన స్పందన కూడా నూతనంగానే వుండాలి. అలా నూతనంగా ఎప్పటి సవాళ్ళకు అప్పుడు తాజాగా స్పందించడమే జవాబుగా కొనసాగటమే జీవనం. ఈ, ఇలాంటి జీవనానికి అవగాహన కలిగించేదే జీవనవికాసం.

        ఈ జీవనవికాసం మీ చేతులలో వుంది. అవగాహన చేసుకొని, జీవితాలను వికసింపచేసుకొని, నూతన సమాజ నిర్మాణానికి చేయి, చేయి కలపండి.

                                                                                                       -జే.శ్రీ రఘుపతి రావు.

        ప్రకృతి నిరంతరం చలిస్తుంది. ఈ చలనం సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లకు మనం స్పందిస్తాము. ప్రకృతి చలనం, ఈ చలనం విసిరిన సవాళ్ళు ఎప్పుడు క్రొత్తవే. కనుక మన స్పందన కూడా నూతనంగానే వుండాలి. అలా నూతనంగా ఎప్పటి సవాళ్ళకు అప్పుడు తాజాగా స్పందించడమే జవాబుగా కొనసాగటమే జీవనం. ఈ, ఇలాంటి జీవనానికి అవగాహన కలిగించేదే జీవనవికాసం.         ఈ జీవనవికాసం మీ చేతులలో వుంది. అవగాహన చేసుకొని, జీవితాలను వికసింపచేసుకొని, నూతన సమాజ నిర్మాణానికి చేయి, చేయి కలపండి.                                                                                                        -జే.శ్రీ రఘుపతి రావు.

Features

  • : Jeevana Vikas
  • : J Sri Raghupathi Rao
  • : Emosko Books
  • : MANIMN0730
  • : Paperback
  • : 2019
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jeevana Vikas

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam