భైరవ
సింధూర రాజ్యానికి చెందిన మారుమూల గ్రామం సుకుపాలెం రచ్చబండ దగ్గరికి వచ్చారు పదిమంది రాజభటులు.
జింక చర్మాన్ని చక్కగా చదును చేసి బిగించబడిన పెద్ద డప్పును ఒకదాన్ని పట్టుకుని వారితోపాటుగా వచ్చాడు ఒక టముకరి.
రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను, విషయాలను రాజ్య పౌరులకు తెలియచేయటం అతని ముఖ్యమైన
పని.
'రండి... రండి నాయనలారా రండి... మీ రాక మాకు ఎంతో సంతోషదాయకం... దాహం ఏదైనా పుచ్చుకుంటారా?' చేతులు జోడించి, ఎంతగానో సంతోషపడుతున్నట్టుగా మొఖం పెడుతూ వారందరినీ ఆహ్వానించాడు గ్రామపెద్ద సమీరయ్య.
ఒకరి తర్వాత ఒకరుగా అక్కడికి చేరుకుంటున్న గ్రామస్తుల మొఖాల్లో మాత్రం కనిపించటంలేదు ఆ సంతోషం..................
భైరవ సింధూర రాజ్యానికి చెందిన మారుమూల గ్రామం సుకుపాలెం రచ్చబండ దగ్గరికి వచ్చారు పదిమంది రాజభటులు. జింక చర్మాన్ని చక్కగా చదును చేసి బిగించబడిన పెద్ద డప్పును ఒకదాన్ని పట్టుకుని వారితోపాటుగా వచ్చాడు ఒక టముకరి. రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను, విషయాలను రాజ్య పౌరులకు తెలియచేయటం అతని ముఖ్యమైన పని. 'రండి... రండి నాయనలారా రండి... మీ రాక మాకు ఎంతో సంతోషదాయకం... దాహం ఏదైనా పుచ్చుకుంటారా?' చేతులు జోడించి, ఎంతగానో సంతోషపడుతున్నట్టుగా మొఖం పెడుతూ వారందరినీ ఆహ్వానించాడు గ్రామపెద్ద సమీరయ్య. ఒకరి తర్వాత ఒకరుగా అక్కడికి చేరుకుంటున్న గ్రామస్తుల మొఖాల్లో మాత్రం కనిపించటంలేదు ఆ సంతోషం..................© 2017,www.logili.com All Rights Reserved.