Vetti- 1 & 2

By Madhu Babu (Author)
Rs.240
Rs.240

Vetti- 1 & 2
INR
MADHUP0008
Out Of Stock
240.0
Rs.240
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             దుమ్ముతెరలు రేపుతూ దూసుకువచ్చింది ఆ జీపుకారు. సడన్ బ్రేకుతో చింతచెట్టు దగ్గర ఆగింది. ఎగిరి కిందకి దూకారు అందులో ఉన్న నలుగురు పర్సనాలిటీలు. పెద్దపెద్ద అడుగులతో చెట్టుకు ఆరుఅంగల దూరంలో ఉన్న చిల్లరకొట్టు దగ్గరకు పోయారు. చెన్నకేశవులు నడిపే కొట్టు అది. చార్మినార్ సిగరెట్టూ పాకెట్ల దగ్గరినుంచి సిరిసిపాలెం చింతపండు దాకా ఎటువంటి సరుకు కావాలన్నా ఖచ్చితంగా దొరికే దుకాణం.

               "ఏందీ బాబులూ, ఏం కావాలి?" విసురుగా వచ్చిన ఆ పర్సనాలిటీలను చూసీ చూడగానే వినయంగా, వినమ్రంగా, మర్యాదగా అడిగాడు అతను. 'ఆరడుగుల ఎత్తుంటాడు. గడ్డం పెరిగి ఉంటుంది. ఒంటిమీది చొక్కా మాసిపోయి మరకాలు పడి ఉంటుంది. మోకాళ్ళ దగ్గర చిరిగిపోయిన ప్యాంటు. ఇటుగా ఏమైనా వచ్చాడా?' అని అడిగింది ఒక పర్సనాలిటి. ఆశ్చర్యపడలేదు చెన్నకేశవులు. ఆళ్ళగడ్డ బిడ్డడు అతను. అయినదానికీ కానిదానికి అనవసరంగా ఆత్రుతపడే ఘటం కాదు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

             దుమ్ముతెరలు రేపుతూ దూసుకువచ్చింది ఆ జీపుకారు. సడన్ బ్రేకుతో చింతచెట్టు దగ్గర ఆగింది. ఎగిరి కిందకి దూకారు అందులో ఉన్న నలుగురు పర్సనాలిటీలు. పెద్దపెద్ద అడుగులతో చెట్టుకు ఆరుఅంగల దూరంలో ఉన్న చిల్లరకొట్టు దగ్గరకు పోయారు. చెన్నకేశవులు నడిపే కొట్టు అది. చార్మినార్ సిగరెట్టూ పాకెట్ల దగ్గరినుంచి సిరిసిపాలెం చింతపండు దాకా ఎటువంటి సరుకు కావాలన్నా ఖచ్చితంగా దొరికే దుకాణం.                "ఏందీ బాబులూ, ఏం కావాలి?" విసురుగా వచ్చిన ఆ పర్సనాలిటీలను చూసీ చూడగానే వినయంగా, వినమ్రంగా, మర్యాదగా అడిగాడు అతను. 'ఆరడుగుల ఎత్తుంటాడు. గడ్డం పెరిగి ఉంటుంది. ఒంటిమీది చొక్కా మాసిపోయి మరకాలు పడి ఉంటుంది. మోకాళ్ళ దగ్గర చిరిగిపోయిన ప్యాంటు. ఇటుగా ఏమైనా వచ్చాడా?' అని అడిగింది ఒక పర్సనాలిటి. ఆశ్చర్యపడలేదు చెన్నకేశవులు. ఆళ్ళగడ్డ బిడ్డడు అతను. అయినదానికీ కానిదానికి అనవసరంగా ఆత్రుతపడే ఘటం కాదు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Vetti- 1 & 2
  • : Madhu Babu
  • : Madhupriya Publications
  • : MADHUP0008
  • : Paperback
  • : 2017
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vetti- 1 & 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam