దశావతార వైభవము
సృష్టికర్త బ్రహ్మ అని, సృష్టి లయకారకుడు శివుడు అని, సృష్టిని కొనసాగించే వాడు, రక్షించేటటువంటివాడు శ్రీ మహావిష్ణువు అని వేదములు, పురాణములు తెలియ చేస్తున్నాయి. ఈ సృష్టిలో నివసించు జీవరాశులలో ఆధ్యాత్మిక జ్ఞానము కలిగే అవకాశము కేవలం మానవులకు ఉన్నది. అటువంటి మానవులు తమ నిత్య జీవితములో కర్మలను ఆచరిస్తూ ధర్మ, అర్ధ, కామ, మోక్షములను పొందుటకు శ్రీమహావిష్ణువును పూజించాలి. శ్రీమహావిష్ణువును పూజించేటటు వంటి విధానములో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలను పూజించటం చాలా విశేషం. చైత్ర నవరాత్రులలో లేదా దశావతారాలు అవతరించేటటువంటి మాసములలో లేదా సంవత్సరములో వచ్చేటటువంటి ఏకాదశి తిథులలో దశావతార పూజలను ఆచరించడం చేత శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది వారికి ఇహ లోకములలో సకల సౌఖ్యములు కలుగుతాయని ఈ దశావతార పూజలను భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించినటు వంటి వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ఈ పుస్తక రచయిత అయినటు వంటి నేను (బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ) తెలియచేస్తున్నాను.
ఈ క్రింది పట్టికలో ఏ మాసము ఏ తిథిలో ఏ అవతారము జరిగినది ఆ అవతారానికి సూచించే గ్రహాధిపత్యము ఏమిటి? ఆ అవతారాన్ని పూజించడం వలన ఆ గ్రహ దోష నివృత్తి జరిగి శుభఫలితాలు కలుగుతాయని తెలియ చేస్తున్నాను................
దశావతార వైభవము సృష్టికర్త బ్రహ్మ అని, సృష్టి లయకారకుడు శివుడు అని, సృష్టిని కొనసాగించే వాడు, రక్షించేటటువంటివాడు శ్రీ మహావిష్ణువు అని వేదములు, పురాణములు తెలియ చేస్తున్నాయి. ఈ సృష్టిలో నివసించు జీవరాశులలో ఆధ్యాత్మిక జ్ఞానము కలిగే అవకాశము కేవలం మానవులకు ఉన్నది. అటువంటి మానవులు తమ నిత్య జీవితములో కర్మలను ఆచరిస్తూ ధర్మ, అర్ధ, కామ, మోక్షములను పొందుటకు శ్రీమహావిష్ణువును పూజించాలి. శ్రీమహావిష్ణువును పూజించేటటు వంటి విధానములో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలను పూజించటం చాలా విశేషం. చైత్ర నవరాత్రులలో లేదా దశావతారాలు అవతరించేటటువంటి మాసములలో లేదా సంవత్సరములో వచ్చేటటువంటి ఏకాదశి తిథులలో దశావతార పూజలను ఆచరించడం చేత శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది వారికి ఇహ లోకములలో సకల సౌఖ్యములు కలుగుతాయని ఈ దశావతార పూజలను భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించినటు వంటి వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ఈ పుస్తక రచయిత అయినటు వంటి నేను (బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ) తెలియచేస్తున్నాను. ఈ క్రింది పట్టికలో ఏ మాసము ఏ తిథిలో ఏ అవతారము జరిగినది ఆ అవతారానికి సూచించే గ్రహాధిపత్యము ఏమిటి? ఆ అవతారాన్ని పూజించడం వలన ఆ గ్రహ దోష నివృత్తి జరిగి శుభఫలితాలు కలుగుతాయని తెలియ చేస్తున్నాను................© 2017,www.logili.com All Rights Reserved.