పదమూడున్నరేళ్ళ క్రితం లీ చాంగ్-డాంగ్ తీసిన Barkha Satang లేదా Peppermint Candy అన్న సినిమాని మా ఫ్రెండ్ బలవంతం మీద చూశాను. పేరు తమాషాగా ఉంది. నాకసలే రొమాన్సెస్, రొమాన్టిక్ కామెడీలంటే ఇష్టం. అప్పట్లో. అఫ్కోర్స్! ఒక జాన కి చెందిన థ్రిల్లర్స్ అన్నా కూడా ఇష్టమే. కాకపోతే అది పాప్కార్న్ తింటూ ఎనాయ్ చేసే తరహావి అ ఇది కూడా అలాంటిదేనేమో అని చూసే ప్రయత్నం చేస్తే, ప్రారంభమే అదో రకంగా అనిపించింది. ఎక్కడే తేడా కొట్టి కాస్త ఎన్క్వైరీ చేస్తే ఇది నేననుకున్న రెమాన్టిక్ కామెడీన్, పేరులాగా పాప్కార్న్ ఎన్టర్టెయిన్మెంట్ తరహానో కాదు. చూడాలన్నా కాస్త స్టఫ్ ఉండాలి అని అర్థమయింది. సరే అని మళ్ళా చూశాను.
Narration లో ఒక రకమైన రిథమ్ ఉంది. గుండెనెక్కడో తట్టి పలకరించే తడి ఉంది. ఏడు భాగాలుగా (narration packets అనుకోవచ్చు. అంటే ఏడు ఎపిసోడ్లలో సినిమా కథ నడుస్తుంది) ఉన్న సినిమాలో మొదటి భాగం చివర ప్రోటగనిస్ట్ (హీరో మన తెలుగూఫ్ ల వ్యవహారికంపు) 'I'm going back," అంటూ మనని వెనక్కి తీసుకుని వెళతాడు. అంత వరకూ ముగిసే సరికి కథలో లీనమయ్యాను. Then rest is history! ఆ విధంగా విశ్రాంతి చరిత్ర అయింది.
ఈ సినిమాని గురించి వివిధ రకాలుగా నేను చాలా చోట్ల వ్రాశాను. నవతరంగంలో మొదటగా తెలుగులో వ్రాసినా, తరువాత వ్రాసినది మాత్రం ఆంగ్లంలోనే. అలా ఆంగ్లంలో మొదటగా వ్రాసినది... Passion for Cinema లో, అక్కడ వచ్చిన వ్యాఖ్యలలో ఒకటి Oldboy సినిమాను పరిచయం చేసింది. చేస్తూ, సినిమా ఎంత బాగుంటుంది. వయలెన్స్ అంత.....................
A Journey Thru Korean Cinema February 20, 2022 పీఠిక పదమూడున్నరేళ్ళ క్రితం లీ చాంగ్-డాంగ్ తీసిన Barkha Satang లేదా Peppermint Candy అన్న సినిమాని మా ఫ్రెండ్ బలవంతం మీద చూశాను. పేరు తమాషాగా ఉంది. నాకసలే రొమాన్సెస్, రొమాన్టిక్ కామెడీలంటే ఇష్టం. అప్పట్లో. అఫ్కోర్స్! ఒక జాన కి చెందిన థ్రిల్లర్స్ అన్నా కూడా ఇష్టమే. కాకపోతే అది పాప్కార్న్ తింటూ ఎనాయ్ చేసే తరహావి అ ఇది కూడా అలాంటిదేనేమో అని చూసే ప్రయత్నం చేస్తే, ప్రారంభమే అదో రకంగా అనిపించింది. ఎక్కడే తేడా కొట్టి కాస్త ఎన్క్వైరీ చేస్తే ఇది నేననుకున్న రెమాన్టిక్ కామెడీన్, పేరులాగా పాప్కార్న్ ఎన్టర్టెయిన్మెంట్ తరహానో కాదు. చూడాలన్నా కాస్త స్టఫ్ ఉండాలి అని అర్థమయింది. సరే అని మళ్ళా చూశాను. Narration లో ఒక రకమైన రిథమ్ ఉంది. గుండెనెక్కడో తట్టి పలకరించే తడి ఉంది. ఏడు భాగాలుగా (narration packets అనుకోవచ్చు. అంటే ఏడు ఎపిసోడ్లలో సినిమా కథ నడుస్తుంది) ఉన్న సినిమాలో మొదటి భాగం చివర ప్రోటగనిస్ట్ (హీరో మన తెలుగూఫ్ ల వ్యవహారికంపు) 'I'm going back," అంటూ మనని వెనక్కి తీసుకుని వెళతాడు. అంత వరకూ ముగిసే సరికి కథలో లీనమయ్యాను. Then rest is history! ఆ విధంగా విశ్రాంతి చరిత్ర అయింది. ఈ సినిమాని గురించి వివిధ రకాలుగా నేను చాలా చోట్ల వ్రాశాను. నవతరంగంలో మొదటగా తెలుగులో వ్రాసినా, తరువాత వ్రాసినది మాత్రం ఆంగ్లంలోనే. అలా ఆంగ్లంలో మొదటగా వ్రాసినది... Passion for Cinema లో, అక్కడ వచ్చిన వ్యాఖ్యలలో ఒకటి Oldboy సినిమాను పరిచయం చేసింది. చేస్తూ, సినిమా ఎంత బాగుంటుంది. వయలెన్స్ అంత.....................© 2017,www.logili.com All Rights Reserved.