రా.. మా ...!
కళ్లముందు జరుగుతున్న విషయాల్లో నిజానిజాలు తేల్చుకోవడమే కష్టంగా వుంటే కలల్లో కనిపించే వాటిని పోల్చిచూసుకోవడం ఇంకెంత కష్టం! ఇప్పుడు వేణుగోపాల రావు స్థితి అలాగే వుంది.
వారం రోజులుగా ఒకే కల..
వెంటాడి వేధిస్తున్న కల..
ఎవరో భయానకంగా కత్తులు కటార్లతో తరుముకొస్తున్న దృశ్యం.. ఆర్తనాదాలు.. హాహాకారాలు..
నెత్తుటి ధారలు.. శవాలు..
అన్ని లీలగా.. చాయగా..
కలత నిద్రలో అటూ ఇటూ దొర్లి పొర్లి ఆఖరుకు లేచి కూచుంటాడు. అవి టీవీలో చూసిన దృశ్యాల తాలూకూ స్వప్నాలని తెలుస్తూనే వుంది. కాని అర్థం కానిదొక్కటే.
వెంట తరిమే వాళ్లలో ఎవరిదో పరిచితమైన మొహం కనిపిస్తోంది. ఎక్కడో గుజరాత్ ను గుర్తు చేసే కలలో కలగాపులగంగా కనిపించే
ఈ ముఖం తనకెలా తెలుసు?
తన బంధు మిత్రులెవరూ గుజరాత్ లో లేరే?
ఆలోచించి ఆలోచించి అలసి పోయాడు.
కల మాత్రం వీడని నీడలా వెన్నాడుతూనే వుంది.
రోజూ లాగే కాస్సేపు కూచుని ఆంజనేయ స్తోత్రం చేసి పడుకున్నాడు..................
రా.. మా ...! కళ్లముందు జరుగుతున్న విషయాల్లో నిజానిజాలు తేల్చుకోవడమే కష్టంగా వుంటే కలల్లో కనిపించే వాటిని పోల్చిచూసుకోవడం ఇంకెంత కష్టం! ఇప్పుడు వేణుగోపాల రావు స్థితి అలాగే వుంది. వారం రోజులుగా ఒకే కల.. వెంటాడి వేధిస్తున్న కల.. ఎవరో భయానకంగా కత్తులు కటార్లతో తరుముకొస్తున్న దృశ్యం.. ఆర్తనాదాలు.. హాహాకారాలు.. నెత్తుటి ధారలు.. శవాలు.. అన్ని లీలగా.. చాయగా.. కలత నిద్రలో అటూ ఇటూ దొర్లి పొర్లి ఆఖరుకు లేచి కూచుంటాడు. అవి టీవీలో చూసిన దృశ్యాల తాలూకూ స్వప్నాలని తెలుస్తూనే వుంది. కాని అర్థం కానిదొక్కటే. వెంట తరిమే వాళ్లలో ఎవరిదో పరిచితమైన మొహం కనిపిస్తోంది. ఎక్కడో గుజరాత్ ను గుర్తు చేసే కలలో కలగాపులగంగా కనిపించే ఈ ముఖం తనకెలా తెలుసు? తన బంధు మిత్రులెవరూ గుజరాత్ లో లేరే? ఆలోచించి ఆలోచించి అలసి పోయాడు. కల మాత్రం వీడని నీడలా వెన్నాడుతూనే వుంది. రోజూ లాగే కాస్సేపు కూచుని ఆంజనేయ స్తోత్రం చేసి పడుకున్నాడు..................© 2017,www.logili.com All Rights Reserved.