పారాహుషార్
జర్దాపాన్లు కట్టటంలో చాలా బిజీగా వున్నాడు కాలేషావలీ. సిటీ మొత్తంమీద అతను కట్టినట్టు కిళ్ళీలు కట్టటంలో అతన్ని మించిన మొనగాడు మరో మనిషి ఎవరూ లేరని పేరు.
అతను మనసుపెట్టి పాన్ కట్టాడంటే నోటిలో పెట్టుకుని నాలుగు అడుగులు స్ట్రెయిట్గా వేయగల మొనగాళ్ళు కూడా ఎవరూ లేరని ఇంకో పెద్ద పేరు. ఎక్కడో వుండే నాగపూర్ నుంచి పొట్ట చేతిలో పెట్టుకుని సిటీకి వచ్చాడు అతను. ఆకలితో అలమటించిపోతూ వీధుల వెంట తిరుగుతూ వున్న సమయంలో శ్యామసుందర్ కంటపడ్డాడు. సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు పార్టనర్ ఆ శ్యామ్ సుందర్.
కత్తిలాంటి మనిషి, ఒకే ఒక చూపుతో అవతలి మనిషి ఎటువంటివాడో చిటికెలో చెప్పేయగల షార్సెనెస్ అతని స్వంతం. ఇన్స్పెక్టర్ రమేష్తో కలిసి సినిమా చూడటానికి వెళ్ళాడతను. ఒకసారి. థియేటర్ దగ్గిరవున్న పాన్ డబ్బీ దగ్గర కాలేషావలీని చూశాడు. రెండు రోజులో, మూడురోజులో అయి వుంటుంది అప్పటికి కాలేషావలీ తిండి తిని...................
పారాహుషార్ జర్దాపాన్లు కట్టటంలో చాలా బిజీగా వున్నాడు కాలేషావలీ. సిటీ మొత్తంమీద అతను కట్టినట్టు కిళ్ళీలు కట్టటంలో అతన్ని మించిన మొనగాడు మరో మనిషి ఎవరూ లేరని పేరు. అతను మనసుపెట్టి పాన్ కట్టాడంటే నోటిలో పెట్టుకుని నాలుగు అడుగులు స్ట్రెయిట్గా వేయగల మొనగాళ్ళు కూడా ఎవరూ లేరని ఇంకో పెద్ద పేరు. ఎక్కడో వుండే నాగపూర్ నుంచి పొట్ట చేతిలో పెట్టుకుని సిటీకి వచ్చాడు అతను. ఆకలితో అలమటించిపోతూ వీధుల వెంట తిరుగుతూ వున్న సమయంలో శ్యామసుందర్ కంటపడ్డాడు. సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు పార్టనర్ ఆ శ్యామ్ సుందర్. కత్తిలాంటి మనిషి, ఒకే ఒక చూపుతో అవతలి మనిషి ఎటువంటివాడో చిటికెలో చెప్పేయగల షార్సెనెస్ అతని స్వంతం. ఇన్స్పెక్టర్ రమేష్తో కలిసి సినిమా చూడటానికి వెళ్ళాడతను. ఒకసారి. థియేటర్ దగ్గిరవున్న పాన్ డబ్బీ దగ్గర కాలేషావలీని చూశాడు. రెండు రోజులో, మూడురోజులో అయి వుంటుంది అప్పటికి కాలేషావలీ తిండి తిని...................© 2017,www.logili.com All Rights Reserved.