Heccharika

By Madhu Babu (Author)
Rs.75
Rs.75

Heccharika
INR
SATHYA0009
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఒక కిలోమీటరు దూరంలో ఉన్న టార్గెట్ నయినా సరే చిటికెలో చినాభిన్నం చేయగల సూపర్ షాట్ రైఫిల్ ని గట్టిగా పట్టుకుని, కనులు చిట్లించి చూశాడు శ్యాంసుందర్. ఎత్తుగా వత్తుగా పెరిగివున్న ఒక పెద్ద అడవి వృక్షం కొమ్మల్లో కూర్చుని ఉన్నాడతను. అక్కడికి పాతిక అడుగుల దూరంలో నిలబడి ఉన్నది అతను బలవంతంగా లాక్కువచ్చిన మేకపిల్ల. వెనుక కట్టివున్న నైలాన్ తాటిని తెంపుకుని, వచ్చిన దారినే వెనక్కి పారిపోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది అది. చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరుస్తోంది. మేకపిల్లలంటే మహా ఇష్టం బెంగాల్ టైగర్స్ కి.. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే క్షణంలో పసికట్టేస్తాయి. శ్యాంసుందర్ కూర్చుని ఉన్న కొమ్మకు రెండు అడుగుల దూరంలో ఉన్న ఇంకో బలమైన కొమ్మను కౌగలించుకుని ఉన్న పట్వారీ లోగొంతుకతో అన్నాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Heccharika
  • : Madhu Babu
  • : Sathyavani Publications
  • : SATHYA0009
  • : Paperback
  • : 2017
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Heccharika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam