The Courage to be Happy ( Santhoshame Sampurna Balam)

By K Sudhakar (Author)
Rs.499
Rs.499

The Courage to be Happy ( Santhoshame Sampurna Balam)
INR
MANIMN7207
In Stock
499.0
Rs.499


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఉపోద్ఘాతం

తత్వవేత్త : రా... నాయనా! ఏంటి సంగతీ!?

యువకుడు: నేను మళ్ళీ ఎందుకు వచ్చానని కదూ మీరు అడుగుతోంది? నిజం చెప్పాలంటే, ఇప్పుడొచ్చింది, ఇక్కడ కేవలం కొంత సమయం గడపడానికో, మీతో పాత సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకోవడానికో కాదు. మీరు బిజీగా ఉన్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. నా పరిస్థితి కూడా అంతేననుకోండి. అయితే, ఒక ముఖ్యమైన సమస్య నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చింది!

తత్వవేత్త: అవునోయ్. చూడబోతే అలానే అనిపిస్తోందిలే.

యువకుడు: కూలంకుషంగా అన్ని విషయాలను గురించీ ఆలోచించాను. బహుశా వాస్తవానికి దాని గురించి అవసరమైన దానికంటే ఎక్కువగానే ఆందోళన చెందాను. చివరిగా, ఒక తీవ్రమైన నిర్ణయానికి వచ్చాను అచ్చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. అయితే ఈ విషయంలో మీరు చేయాల్సిన సాయం బోలెడుందని నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ సాయంత్రాన్ని నాకు కేటాయించండి. బహుశా ఇదే నా చివరి సందర్శనం కావచ్చు.

తత్వవేత్త : ఏమైందిటా?

యువకుడు: ఏమైందంటారేమిటీ!? మీకు తెలీదా? నన్ను చాలా కాలంగా పట్టిపీడిస్తున్న సమస్య ఉందిగా 'నేను అడ్లేర్ను వదిలేయాలా... లేదా!? అనీ.

తత్వవేత్త: ఓహ్. నాకు అర్థమైంది.

యువకుడు: సరే. నేరుగా విషయానికొస్తాను. అడ్లెర్ ఆలోచనలు మోసపూరితం. పూర్తిగా అంటే పూర్తిగా మోసపూరితమైనవి. నిజానికి,..........................

ఉపోద్ఘాతం తత్వవేత్త : రా... నాయనా! ఏంటి సంగతీ!? యువకుడు: నేను మళ్ళీ ఎందుకు వచ్చానని కదూ మీరు అడుగుతోంది? నిజం చెప్పాలంటే, ఇప్పుడొచ్చింది, ఇక్కడ కేవలం కొంత సమయం గడపడానికో, మీతో పాత సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకోవడానికో కాదు. మీరు బిజీగా ఉన్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. నా పరిస్థితి కూడా అంతేననుకోండి. అయితే, ఒక ముఖ్యమైన సమస్య నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చింది! తత్వవేత్త: అవునోయ్. చూడబోతే అలానే అనిపిస్తోందిలే. యువకుడు: కూలంకుషంగా అన్ని విషయాలను గురించీ ఆలోచించాను. బహుశా వాస్తవానికి దాని గురించి అవసరమైన దానికంటే ఎక్కువగానే ఆందోళన చెందాను. చివరిగా, ఒక తీవ్రమైన నిర్ణయానికి వచ్చాను అచ్చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. అయితే ఈ విషయంలో మీరు చేయాల్సిన సాయం బోలెడుందని నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ సాయంత్రాన్ని నాకు కేటాయించండి. బహుశా ఇదే నా చివరి సందర్శనం కావచ్చు. తత్వవేత్త : ఏమైందిటా? యువకుడు: ఏమైందంటారేమిటీ!? మీకు తెలీదా? నన్ను చాలా కాలంగా పట్టిపీడిస్తున్న సమస్య ఉందిగా 'నేను అడ్లేర్ను వదిలేయాలా... లేదా!? అనీ. తత్వవేత్త: ఓహ్. నాకు అర్థమైంది. యువకుడు: సరే. నేరుగా విషయానికొస్తాను. అడ్లెర్ ఆలోచనలు మోసపూరితం. పూర్తిగా అంటే పూర్తిగా మోసపూరితమైనవి. నిజానికి,..........................

Features

  • : The Courage to be Happy ( Santhoshame Sampurna Balam)
  • : K Sudhakar
  • : Manjul Pablication House
  • : MANIMN7207
  • : paparback
  • : 2026
  • : 253
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Courage to be Happy ( Santhoshame Sampurna Balam)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam