(వక్స్ (సవరణ) చట్టం, 2025లోని 14వ చట్టం ద్వారా సవరింపబడిన విధంగా) (The Unified Waqf Management, Empowerment, Efficiency and Development Act, 1995)
[22 నవంబరు, 1995]
'[ఔ] యొక్క మెరుగైన పరిపాలన కోసం మరియు దానికి సంబంధించిన లేదా దానికి అనుబంధమైన విషయాల కోసం అందించిన చట్టం.
భారత గణతంత్ర రాజ్యం యొక్క నలభై ఆరవ సంవత్సరంలో పార్లమెంటు ద్వారా ఈ క్రింది విధంగా అమలు చేయబడినది.
అధ్యాయం - I
ప్రాథమికం
(1) ఈ చట్టాన్ని “ఏకీకృత వక్స్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి” చట్టం, 1995 అని పిలుస్తారు.
(2) ఇది మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది.
(3) కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా 'నియమించిన తేదీన ఇది ఒక రాష్ట్రంలో అమల్లోకి వస్తుంది; మరియు ఒక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మరియు ఈ చట్టంలోని వివిధ నిబంధనలకు వేర్వేరు తేదీలను నియమించవచ్చు. ఈ చట్టం ప్రారంభానికి సంబంధించిన ఏదైనా నిబంధనలోని ఏదైనా సూచన, దానిలోని ఏదైనా రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించి, అటువంటి ప్రాంతంలో ఆ నిబంధన ప్రారంభానికి సూచనగా అర్థం చేసుకోవాలి.....................
'ఏకీకృత వర్క్స్ నిర్వహణ, సాధికారత, సామర్ధ్యం మరియు అభివృద్ధి. చట్టం, 1995 (1995లోని 43వ చట్టం) (వక్స్ (సవరణ) చట్టం, 2025లోని 14వ చట్టం ద్వారా సవరింపబడిన విధంగా) (The Unified Waqf Management, Empowerment, Efficiency and Development Act, 1995) [22 నవంబరు, 1995] '[ఔ] యొక్క మెరుగైన పరిపాలన కోసం మరియు దానికి సంబంధించిన లేదా దానికి అనుబంధమైన విషయాల కోసం అందించిన చట్టం. భారత గణతంత్ర రాజ్యం యొక్క నలభై ఆరవ సంవత్సరంలో పార్లమెంటు ద్వారా ఈ క్రింది విధంగా అమలు చేయబడినది. అధ్యాయం - I ప్రాథమికం సంక్షిప్త శీర్షిక, పరిధి మరియు ప్రారంభం (1) ఈ చట్టాన్ని “ఏకీకృత వక్స్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి” చట్టం, 1995 అని పిలుస్తారు. (2) ఇది మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది. (3) కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా 'నియమించిన తేదీన ఇది ఒక రాష్ట్రంలో అమల్లోకి వస్తుంది; మరియు ఒక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మరియు ఈ చట్టంలోని వివిధ నిబంధనలకు వేర్వేరు తేదీలను నియమించవచ్చు. ఈ చట్టం ప్రారంభానికి సంబంధించిన ఏదైనా నిబంధనలోని ఏదైనా సూచన, దానిలోని ఏదైనా రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించి, అటువంటి ప్రాంతంలో ఆ నిబంధన ప్రారంభానికి సూచనగా అర్థం చేసుకోవాలి.....................© 2017,www.logili.com All Rights Reserved.