ట్రైలర్
"వెంకట్ గా, సారీ వెంకటేశ్వర్లు గారు, నీ అంత మంచి వాడు నా ఫ్రెండ్ గా ఉన్నందుకు గర్వపడుతున్నారా..! పురాణ పురుషుడు అంటే పాత రోజుల్లోనే ఉండేవారు అనుకున్నా, కానీ ఈ రోజు నువ్వు నా కంటికి పురాణ పురుషుడి లాగా, పుణ్యమూర్తి లాగా కనిపిస్తున్నావు. మహానుభావుడు కి అన్నలాంటి వాడివి రా...!" "రేయ్, నీకు పుణ్యం ఉంటుంది, దయచేసి పొరపాటున కూడా నాకు గౌరవం ఇవ్వకు, నా మీద ప్రేమ చూపించకు, నాతో పద్ధతి గా మాట్లాడకు.”
“వెంకట్ సార్...”
“వద్దురా, నాకు నీ మర్యాద వద్దు. కావాలంటే తిట్టు, అమ్మనా బూతులు తిట్టు, అంతే కానీ నా జీవితాన్ని నాశనం చేయకురా...!" “అది కాదండీ వెంకటేశ్వర్లు గారు...”
"నీ జీవితంలో నువ్వు గౌరవించి, ప్రేమించి, పద్ధతి గా మాట్లాడింది. ఇద్దరితోనే. అందులో ఒకరిని పైకి పంపించావు, ఇంకొకరిని కంటికి.....................
ట్రైలర్ "వెంకట్ గా, సారీ వెంకటేశ్వర్లు గారు, నీ అంత మంచి వాడు నా ఫ్రెండ్ గా ఉన్నందుకు గర్వపడుతున్నారా..! పురాణ పురుషుడు అంటే పాత రోజుల్లోనే ఉండేవారు అనుకున్నా, కానీ ఈ రోజు నువ్వు నా కంటికి పురాణ పురుషుడి లాగా, పుణ్యమూర్తి లాగా కనిపిస్తున్నావు. మహానుభావుడు కి అన్నలాంటి వాడివి రా...!" "రేయ్, నీకు పుణ్యం ఉంటుంది, దయచేసి పొరపాటున కూడా నాకు గౌరవం ఇవ్వకు, నా మీద ప్రేమ చూపించకు, నాతో పద్ధతి గా మాట్లాడకు.” “వెంకట్ సార్...” “వద్దురా, నాకు నీ మర్యాద వద్దు. కావాలంటే తిట్టు, అమ్మనా బూతులు తిట్టు, అంతే కానీ నా జీవితాన్ని నాశనం చేయకురా...!" “అది కాదండీ వెంకటేశ్వర్లు గారు...” "నీ జీవితంలో నువ్వు గౌరవించి, ప్రేమించి, పద్ధతి గా మాట్లాడింది. ఇద్దరితోనే. అందులో ఒకరిని పైకి పంపించావు, ఇంకొకరిని కంటికి.....................© 2017,www.logili.com All Rights Reserved.