బ్రేక్అవుట్ ట్రేడింగ్ అనేది చాలా తక్కువగా అంచనా వేయబడిన ట్రేడింగ్ టెక్నిక్
నిజమైన బ్రేక్అవుట్ను తప్పుడు బ్రేక్అవుట్ నుండి మీరు ప్రత్యేకంగా ఎలా గుర్తిస్తారు?
చాలా ఏళ్లుగా ఈ ప్రశ్న నన్ను వేధిస్తూనే ఉంది. నేను ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నాను. అయినప్పటికీ, ఈ ఒక్క ప్రశ్న అడగడానికే నేను ట్రేడింగ్పై అనేక వర్క్షాప్లకు హాజరయ్యాను. నేను ఈ ప్రశ్నను ఛేదించగలిగితే, అది పొజిషనల్ ట్రేడింగ్ మరియు ఇంట్రాడే ట్రేడింగ్ రెండింటిలోనూ నాకు ఎంతో సహాయం చేస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ, చాలామంది శిక్షకుల నుండి కూడా నాకు ఎటువంటి సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు.
ఇలా జరుగుతుండగా, ఎప్పటి మాదిరిగానే, ఒక వారాంతంలో, నేను భారతదేశంలోని ప్రసిద్ధ సాంకేతిక వ్యాపారి ఒకరు, ట్రేడింగ్పై యిచ్చే రెండు రోజుల వర్క్షాప్కు హాజరయ్యాను. ఈసారైనా, బహుశా, నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని అనుకున్నాను. అతను కొన్ని వ్యాపార సంబంధిత అంశాలను వివరిస్తున్నాడు. నేను నాకున్న యీ అనుమానాన్ని అడిగేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఒకటిన్నర రోజుల తర్వాత కూడా, నా ప్రశ్నను అడిగే అవకాశం నాకు లభించలేదు. లంచ్, కాఫీ విరామ సమయాల్లో కూడా చాలామంది అతనిని చుట్టుముట్టి ప్రశ్నలను అడుగుతూ వుండేవారు.
సమయం గడిచిపోతోంది. ఇంకా ఒక గంట మాత్రమే ఉంది. నా అనుభవంలో నాకు తెలిసింది ఏమిటంటే, చాలామంది శిక్షకులు ఆదివారం సాయంత్రం విమానాన్ని పట్టుకోవాలనే సాకుతో త్వరగా బయలుదేరుతారని నాకు తెలుసు. అతను ఇంకా కొన్ని కాన్సెప్ట్ ను వివరిస్తున్నాడు. ప్రశ్నోత్తరాల సెషన్ (ఒకవేళ ఉంటే), సమయంలో నా సందేహాన్ని వెలిబుచ్చటానికి కూడా...............
బ్రేక్అవుట్ ట్రేడింగ్ అనేది చాలా తక్కువగా అంచనా వేయబడిన ట్రేడింగ్ టెక్నిక్ నిజమైన బ్రేక్అవుట్ను తప్పుడు బ్రేక్అవుట్ నుండి మీరు ప్రత్యేకంగా ఎలా గుర్తిస్తారు? చాలా ఏళ్లుగా ఈ ప్రశ్న నన్ను వేధిస్తూనే ఉంది. నేను ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నాను. అయినప్పటికీ, ఈ ఒక్క ప్రశ్న అడగడానికే నేను ట్రేడింగ్పై అనేక వర్క్షాప్లకు హాజరయ్యాను. నేను ఈ ప్రశ్నను ఛేదించగలిగితే, అది పొజిషనల్ ట్రేడింగ్ మరియు ఇంట్రాడే ట్రేడింగ్ రెండింటిలోనూ నాకు ఎంతో సహాయం చేస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ, చాలామంది శిక్షకుల నుండి కూడా నాకు ఎటువంటి సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు. ఇలా జరుగుతుండగా, ఎప్పటి మాదిరిగానే, ఒక వారాంతంలో, నేను భారతదేశంలోని ప్రసిద్ధ సాంకేతిక వ్యాపారి ఒకరు, ట్రేడింగ్పై యిచ్చే రెండు రోజుల వర్క్షాప్కు హాజరయ్యాను. ఈసారైనా, బహుశా, నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని అనుకున్నాను. అతను కొన్ని వ్యాపార సంబంధిత అంశాలను వివరిస్తున్నాడు. నేను నాకున్న యీ అనుమానాన్ని అడిగేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఒకటిన్నర రోజుల తర్వాత కూడా, నా ప్రశ్నను అడిగే అవకాశం నాకు లభించలేదు. లంచ్, కాఫీ విరామ సమయాల్లో కూడా చాలామంది అతనిని చుట్టుముట్టి ప్రశ్నలను అడుగుతూ వుండేవారు. సమయం గడిచిపోతోంది. ఇంకా ఒక గంట మాత్రమే ఉంది. నా అనుభవంలో నాకు తెలిసింది ఏమిటంటే, చాలామంది శిక్షకులు ఆదివారం సాయంత్రం విమానాన్ని పట్టుకోవాలనే సాకుతో త్వరగా బయలుదేరుతారని నాకు తెలుసు. అతను ఇంకా కొన్ని కాన్సెప్ట్ ను వివరిస్తున్నాడు. ప్రశ్నోత్తరాల సెషన్ (ఒకవేళ ఉంటే), సమయంలో నా సందేహాన్ని వెలిబుచ్చటానికి కూడా...............© 2017,www.logili.com All Rights Reserved.