భూమిక
సాగుతున్న చిత్రంలాగే చూడవచ్చిన జనం కూడా జోగుతున్నారు. గాలి విసురుకు సినిమా డేరా, అందులో తెరాకూడా ఊగుతున్నాయి.
తెరమీద మాళవరాజు కుమారుడు వేటకెళ్ళి విల్లెక్కుపెట్టి బాణం వేశాడు. అది సూటిగా అమెరికా వెళ్ళి అక్కడి అడవిలోని పులికి తగిలేసరికి ఆ దెబ్బకి ఆఫ్రికాలోని సింహం భయంకరంగా గర్జించింది. దాంతో ఆ చుట్టుపక్కల జింకలూ, జిరాఫీలూ, ఇండియాలోని కుందేళ్ళూ, మళ్ళీ ఆఫ్రికాలోని సింహాలూ, కారెనుములూ కంగారుపడి పరుగెత్తాయి.
అంతలోకే ఆమెరికాలో కారుమబ్బులు అలముకున్నాయి. ఇందాకళ ఆఫ్రికన్ సింహం తమని కాపీకొట్టినట్టు గర్జించిందన్న కసికొద్దీ ఈ పర్జన్యాలు సింహంలా గర్జించి ఊరుకున్నాయి....................
భూమిక సాగుతున్న చిత్రంలాగే చూడవచ్చిన జనం కూడా జోగుతున్నారు. గాలి విసురుకు సినిమా డేరా, అందులో తెరాకూడా ఊగుతున్నాయి. తెరమీద మాళవరాజు కుమారుడు వేటకెళ్ళి విల్లెక్కుపెట్టి బాణం వేశాడు. అది సూటిగా అమెరికా వెళ్ళి అక్కడి అడవిలోని పులికి తగిలేసరికి ఆ దెబ్బకి ఆఫ్రికాలోని సింహం భయంకరంగా గర్జించింది. దాంతో ఆ చుట్టుపక్కల జింకలూ, జిరాఫీలూ, ఇండియాలోని కుందేళ్ళూ, మళ్ళీ ఆఫ్రికాలోని సింహాలూ, కారెనుములూ కంగారుపడి పరుగెత్తాయి. అంతలోకే ఆమెరికాలో కారుమబ్బులు అలముకున్నాయి. ఇందాకళ ఆఫ్రికన్ సింహం తమని కాపీకొట్టినట్టు గర్జించిందన్న కసికొద్దీ ఈ పర్జన్యాలు సింహంలా గర్జించి ఊరుకున్నాయి....................© 2017,www.logili.com All Rights Reserved.