Swarajyam

Rs.100
Rs.100

Swarajyam
INR
ALAKANAN72
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         అన్నా హజారే నాయకత్వాన జరిగిన, గడిచిన ఒక సంవత్సరం ఆరు నెలల్ని, అవినీతి వ్యతిరేక ఆందోళనగా నిర్వహించవచ్చు. ఆయనకి సహా యోధులైన అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించాడు. 2012 లో ఉద్యమం గొంతెత్తి కోరుతున్న లోక్ పాల్ బిల్లు పాస్ చేయ్యటాన్ని, రాజకీయ అధికార వ్యవస్థ ఒప్పుకోవటం లేదని స్పష్టం అయింది. అవినీతి పరులైన రాజకీయవేత్తల్ని విచారించటానికి ప్రత్యేక పరిశోధన బృందాన్ని ఏర్పాటు చెయ్యమని అన్నా బృందం డిమాండు చేసింది. దీని మీద ఒత్తిడి తీసుకురావటానికి జులై 25, 2012 న అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, మరో ఇద్దరు సహోద్యమకారులు నిరాహారదీక్షకు కూర్చున్నారు.

          అయినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో దేశానికి మరో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కల్పించటానికి ప్రయత్నం చెయ్యాలనే క్లిష్టమైన నిర్ణయాన్ని ఈ ఉద్యమం తీసుకుంది. ముందుకు వెళ్తున్న ఉద్యమానికి ఒక మానిఫెస్టోగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ప్రజలకి తమ జీవితాల గురించి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రత్యేక్ష అధికారం ఉంటుంది. భవిష్యత్ తరానికి ఓ మంచి భారతదేశాన్ని కానుకగా ఇద్దామని కల కనే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

         అన్నా హజారే నాయకత్వాన జరిగిన, గడిచిన ఒక సంవత్సరం ఆరు నెలల్ని, అవినీతి వ్యతిరేక ఆందోళనగా నిర్వహించవచ్చు. ఆయనకి సహా యోధులైన అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించాడు. 2012 లో ఉద్యమం గొంతెత్తి కోరుతున్న లోక్ పాల్ బిల్లు పాస్ చేయ్యటాన్ని, రాజకీయ అధికార వ్యవస్థ ఒప్పుకోవటం లేదని స్పష్టం అయింది. అవినీతి పరులైన రాజకీయవేత్తల్ని విచారించటానికి ప్రత్యేక పరిశోధన బృందాన్ని ఏర్పాటు చెయ్యమని అన్నా బృందం డిమాండు చేసింది. దీని మీద ఒత్తిడి తీసుకురావటానికి జులై 25, 2012 న అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, మరో ఇద్దరు సహోద్యమకారులు నిరాహారదీక్షకు కూర్చున్నారు.           అయినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో దేశానికి మరో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కల్పించటానికి ప్రయత్నం చెయ్యాలనే క్లిష్టమైన నిర్ణయాన్ని ఈ ఉద్యమం తీసుకుంది. ముందుకు వెళ్తున్న ఉద్యమానికి ఒక మానిఫెస్టోగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ప్రజలకి తమ జీవితాల గురించి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రత్యేక్ష అధికారం ఉంటుంది. భవిష్యత్ తరానికి ఓ మంచి భారతదేశాన్ని కానుకగా ఇద్దామని కల కనే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

Features

  • : Swarajyam
  • : Swarajyam Aravind Kejriwal
  • : Alakananda Prachuranalu
  • : ALAKANAN72
  • : Paperback
  • : 2015
  • : 116
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swarajyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam