Shitabhukhanu Anu Seethapathy Raju

By Adi Veerabhadra Rao (Author)
Rs.60
Rs.60

Shitabhukhanu Anu Seethapathy Raju
INR
NAVCHT0012
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          షితాభుఖాన్ బిరుదాంచితుడగు సీతాపిరాజును గూర్చిన ఈ గ్రంథము రచితమై కొన్ని సంవత్సరములైనది. ఈ మధ్య కాలములో పత్రికలలో వ్యాసములు వ్రాసియు, సభలలో ఉపన్యాసములిచ్చియు సీతాపతిరాజు చరిత్రమును ఆంధ్రులకు పరిచయము చేసి యున్నాను. ఇంగ్లిషు వచ్చిన విద్యాధికులకే ఈ విషయం కొత్తతిగా ఉండెను. ఇక జనసామాన్యము విషయమును గూర్చి వేరుగ నుడువ వలయునా? చరిత్రగ్రంథముల పుటలలో కనబడని ఈ ఆంధ్రవీరుని చరిత్రము గ్రంథరూపమున వెలువడుట అవసరమని అందరు భావించిరి. ఆ చిరకాలవాంఛయే ఇప్పుడు సిద్ధించినందుకు ఎంతయు సంతసించుచున్నాను.

ఇందులో...

ప్రవేశిక

చరిత్రకారుల వ్రాతలు

ఆంధ్రకావ్యములు

శాసన పాఠము

కైఫీయతులు

ఇద్దరు షితాబుఖానులు మొదలగు వాటిని గూర్చి క్లుప్తంగా ఉన్నాయి.

          షితాభుఖాన్ బిరుదాంచితుడగు సీతాపిరాజును గూర్చిన ఈ గ్రంథము రచితమై కొన్ని సంవత్సరములైనది. ఈ మధ్య కాలములో పత్రికలలో వ్యాసములు వ్రాసియు, సభలలో ఉపన్యాసములిచ్చియు సీతాపతిరాజు చరిత్రమును ఆంధ్రులకు పరిచయము చేసి యున్నాను. ఇంగ్లిషు వచ్చిన విద్యాధికులకే ఈ విషయం కొత్తతిగా ఉండెను. ఇక జనసామాన్యము విషయమును గూర్చి వేరుగ నుడువ వలయునా? చరిత్రగ్రంథముల పుటలలో కనబడని ఈ ఆంధ్రవీరుని చరిత్రము గ్రంథరూపమున వెలువడుట అవసరమని అందరు భావించిరి. ఆ చిరకాలవాంఛయే ఇప్పుడు సిద్ధించినందుకు ఎంతయు సంతసించుచున్నాను. ఇందులో... ప్రవేశిక చరిత్రకారుల వ్రాతలు ఆంధ్రకావ్యములు శాసన పాఠము కైఫీయతులు ఇద్దరు షితాబుఖానులు మొదలగు వాటిని గూర్చి క్లుప్తంగా ఉన్నాయి.

Features

  • : Shitabhukhanu Anu Seethapathy Raju
  • : Adi Veerabhadra Rao
  • : Navachetana Publishing House
  • : NAVCHT0012
  • : Navachetana Publishing House
  • : 2015
  • : 86
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shitabhukhanu Anu Seethapathy Raju

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam