Rs.150
Rs.150

Red October
INR
PRAJASH338
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం డెబ్బై ఏళ్ళు మనగలిగింది. ప్రపంచ చరిత్ర పరిధిలో ఇది చాలా తక్కువ కలం. దాని విజయాలలో లోపాలనే ఎంచడం, దాని పతనంతో విజయాలను శూన్యం చేసి చూపడం జరుగుతున్నది. పతనం అయింది కాబట్టి అందులో ఏ గొప్పతనం లేదని చెప్పలేము. కార్మికుల కర్షకుల రాజ్యం సాధ్యమేనని ఈ విప్లవం నిరూపించింది. కేవలం ధనికులకే కాదు అశేష జనసమూహాల ప్రయోజనాల కోసం విధానాల రూపకల్పన సాధ్యమేనని చేసి చూపించింది. ప్రజలను ఆకలితో  మాడ్చి చంపడం కాదు, రాజ్యం వారికి చదువును, ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలదని రుజువుచేసింది.

             రష్యా విప్లవ ప్రాధాన్యతను తరచి చూసేందుకు, ఎక్కడ పొరపాట్లు జరిగాయో అవగాహన చేసుకునేందుకు, ఈనాటి పరిస్థితులకు ఆ విప్లవ అనుభవాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకునేందుకు జరిగే చర్చలకు ఆహ్వానమే ఈ 'రెడ్ అక్టోబర్'.

             మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం డెబ్బై ఏళ్ళు మనగలిగింది. ప్రపంచ చరిత్ర పరిధిలో ఇది చాలా తక్కువ కలం. దాని విజయాలలో లోపాలనే ఎంచడం, దాని పతనంతో విజయాలను శూన్యం చేసి చూపడం జరుగుతున్నది. పతనం అయింది కాబట్టి అందులో ఏ గొప్పతనం లేదని చెప్పలేము. కార్మికుల కర్షకుల రాజ్యం సాధ్యమేనని ఈ విప్లవం నిరూపించింది. కేవలం ధనికులకే కాదు అశేష జనసమూహాల ప్రయోజనాల కోసం విధానాల రూపకల్పన సాధ్యమేనని చేసి చూపించింది. ప్రజలను ఆకలితో  మాడ్చి చంపడం కాదు, రాజ్యం వారికి చదువును, ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలదని రుజువుచేసింది.              రష్యా విప్లవ ప్రాధాన్యతను తరచి చూసేందుకు, ఎక్కడ పొరపాట్లు జరిగాయో అవగాహన చేసుకునేందుకు, ఈనాటి పరిస్థితులకు ఆ విప్లవ అనుభవాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకునేందుకు జరిగే చర్చలకు ఆహ్వానమే ఈ 'రెడ్ అక్టోబర్'.

Features

  • : Red October
  • : B T Ranadive Amar Farukhi Irfan Habeeb
  • : Prajashakthi Book House
  • : PRAJASH338
  • : Paperback
  • : 2018
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Red October

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam