Naxalbari (Is Not Just The Name Of Village)

By C S R Prasad (Author)
Rs.80
Rs.80

Naxalbari (Is Not Just The Name Of Village)
INR
MANIMN1727
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

తిరిగి తిరిగొచ్చింది నక్సల్బరీ

తనకు మరణమే లేదంది నక్సల్బరీ

కలకత్తా విధులను కల్లోలపరిచింది

భిర్భుమి ప్రాంతాన జనసేన నడిపింది

శ్రీకాకుళంలోన ఉగ్ర స్వరూపియై

కూలి రాజ్యపు కొత్త రుచులు చవి చూపింది

శిరమెత్తి నిలిచింది నక్సల్బరీ

తాను గళమెత్తి పడింది నక్సల్బరీ

సిరిసిల్ల జగిత్యాల కూలి రైతులు పిలువ

పరవళ్లు తొక్కింది నక్సల్బరీ

తాను ఉరకల్లు వేసింది నక్సల్బరీ

తాను జయమందుతానంది నక్సల్బరీ.

తిరిగి తిరిగొచ్చింది నక్సల్బరీ తనకు మరణమే లేదంది నక్సల్బరీ కలకత్తా విధులను కల్లోలపరిచింది భిర్భుమి ప్రాంతాన జనసేన నడిపింది శ్రీకాకుళంలోన ఉగ్ర స్వరూపియై కూలి రాజ్యపు కొత్త రుచులు చవి చూపింది శిరమెత్తి నిలిచింది నక్సల్బరీ తాను గళమెత్తి పడింది నక్సల్బరీ సిరిసిల్ల జగిత్యాల కూలి రైతులు పిలువ పరవళ్లు తొక్కింది నక్సల్బరీ తాను ఉరకల్లు వేసింది నక్సల్బరీ తాను జయమందుతానంది నక్సల్బరీ.

Features

  • : Naxalbari (Is Not Just The Name Of Village)
  • : C S R Prasad
  • : Viplava Rachayitala Sangam
  • : MANIMN1727
  • : Paperback
  • : 2017
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naxalbari (Is Not Just The Name Of Village)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam