Big Bang

By C V R K Prasad (Author)
Rs.90
Rs.90

Big Bang
INR
EMESCO0668
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

      ఈ పుస్తకంలో సూర్యుని లక్ష్యణాలు వివరంగా ఉన్నాయి. ఇది విశ్వంలోని మిగతా నక్షత్రాల అవగాహనకు వీలవుతుంది. సుదూర నక్షత్రాలను, నక్షత్రాల సమూహాలయిన గాలాక్సీల గురించి తెలుసుకోవచ్చు. వీటిని చూడటానికి వాడే టెలిస్కోపుల గురించి వివరించబడ్డది. విశ్వం గురించి తెలుసుకోవటంలో భారీ వస్తువులయిన గాలాక్సీలకు, నక్షత్రాలకు ఎంత ప్రాముఖ్యమున్నదో కంటికి కనిపించని సూక్ష్మాది సూక్ష్మమయిన భౌతిక కణములకు కూడా అంతే ప్రాబల్యమున్నది. విశ్వం విశాలమవుతున్నదని, అది గడిచిన సుదీర్ఘ కాలంలో ఎప్పుడో ఒక బిందువుగా ఏర్పడి ఒక పేలుడు లాంటి సంఘటనతో ప్రస్తుత స్థితికి చేరుకోవటానికి గల క్రమం తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మన సంస్కృతీ సాహిత్యాల అనుసంధానం ఉన్నది.

                                                                                                               - సి.వి.ఆర్.కె. ప్రసాద్

      ఈ పుస్తకంలో సూర్యుని లక్ష్యణాలు వివరంగా ఉన్నాయి. ఇది విశ్వంలోని మిగతా నక్షత్రాల అవగాహనకు వీలవుతుంది. సుదూర నక్షత్రాలను, నక్షత్రాల సమూహాలయిన గాలాక్సీల గురించి తెలుసుకోవచ్చు. వీటిని చూడటానికి వాడే టెలిస్కోపుల గురించి వివరించబడ్డది. విశ్వం గురించి తెలుసుకోవటంలో భారీ వస్తువులయిన గాలాక్సీలకు, నక్షత్రాలకు ఎంత ప్రాముఖ్యమున్నదో కంటికి కనిపించని సూక్ష్మాది సూక్ష్మమయిన భౌతిక కణములకు కూడా అంతే ప్రాబల్యమున్నది. విశ్వం విశాలమవుతున్నదని, అది గడిచిన సుదీర్ఘ కాలంలో ఎప్పుడో ఒక బిందువుగా ఏర్పడి ఒక పేలుడు లాంటి సంఘటనతో ప్రస్తుత స్థితికి చేరుకోవటానికి గల క్రమం తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మన సంస్కృతీ సాహిత్యాల అనుసంధానం ఉన్నది.                                                                                                                - సి.వి.ఆర్.కె. ప్రసాద్

Features

  • : Big Bang
  • : C V R K Prasad
  • : Emesco Publishers
  • : EMESCO0668
  • : Paperback
  • : 2015
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Big Bang

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam