Lohalu Cheppe Kathalu

By S I Venet Skee (Author)
Rs.150
Rs.150

Lohalu Cheppe Kathalu
INR
PRAJASH190
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       ఇనుము బంధువు మోలిబ్డినం, రాచరికపు పుట్టుక వెండిది, కఠీనమమైనదే కానీ ఎంతో మెత్తనిది తగరం. నరకయాతనతో జన్మించిన టాంటలం, కాంతిని ఇస్తుందే కానీ కరగని టంగ్ స్టన్, మూడు తాళాల వెనుక దాగి ఉండే ప్లాటినం, లోహాలకే రాజు బంగారం - రాజులకు అదంటే మోజు, 'వెండి నీరు' పాదరసం, రోమును ధ్వంసం చేసిన సీసం...

       చెప్పుకుంటూ పొతే ఇలా ఒక్కో లోహానిది ఒక్కో చరిత్ర, ఒక్కో లోహానికి ఒక్కో ప్రత్యేకత!

       సోవియట్ శాస్త్రవేత్త ఎస్.ఐ. వెనెట్ స్కీ ఈ పుస్తకంలో వాటి ప్రత్యేకతలను, చరిత్రలను అద్భుతమైన శైలిలో మన కళ్ళ ముందు ఆవిష్కరించారు.

                                                                     - ప్రజాశక్తి బుక్ హౌస్

       ఇనుము బంధువు మోలిబ్డినం, రాచరికపు పుట్టుక వెండిది, కఠీనమమైనదే కానీ ఎంతో మెత్తనిది తగరం. నరకయాతనతో జన్మించిన టాంటలం, కాంతిని ఇస్తుందే కానీ కరగని టంగ్ స్టన్, మూడు తాళాల వెనుక దాగి ఉండే ప్లాటినం, లోహాలకే రాజు బంగారం - రాజులకు అదంటే మోజు, 'వెండి నీరు' పాదరసం, రోమును ధ్వంసం చేసిన సీసం...        చెప్పుకుంటూ పొతే ఇలా ఒక్కో లోహానిది ఒక్కో చరిత్ర, ఒక్కో లోహానికి ఒక్కో ప్రత్యేకత!        సోవియట్ శాస్త్రవేత్త ఎస్.ఐ. వెనెట్ స్కీ ఈ పుస్తకంలో వాటి ప్రత్యేకతలను, చరిత్రలను అద్భుతమైన శైలిలో మన కళ్ళ ముందు ఆవిష్కరించారు.                                                                      - ప్రజాశక్తి బుక్ హౌస్

Features

  • : Lohalu Cheppe Kathalu
  • : S I Venet Skee
  • : Prajashakti Book House
  • : PRAJASH190
  • : Paperback
  • : 2015
  • : 288
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Lohalu Cheppe Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam