American Samrajyavadi Vedalagu

By M Hanumanth Rao (Author)
Rs.20
Rs.20

American Samrajyavadi Vedalagu
INR
PRAJASH409
In Stock
20.0
Rs.20


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        వియత్నంకు, అమెరికాకు మధ్య పసిఫిక్ మహాసముద్రం వున్నది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8 వేల మైళ్ళు. అయినా అమెరికా యీ దూరాన్ని దాటివచ్చి వియాత్నం పై ఘోరమైన దురాక్రమణ యుద్ధాన్ని సాగించింది. 

        ఈ యుద్ధం ఎందుకు జరిగింది? పేరుకు వియత్నం యుద్ధం అయినా ఇది భారతదేశం కూడా పట్టించుకోవలసినది ఎందుకు అయింది? ఒక్క ఆసియాకే కాదు; అఖిల ప్రపంచానికి ప్రాముఖ్యతగల యుద్ధం ఇది ఎలా అయింది?

          ఈ ప్రశ్నలకు సమాధానమే యీ చిన్న పుస్తకం 

                                                                                                                 - మోటూరు హనుమంతరావు 

        వియత్నంకు, అమెరికాకు మధ్య పసిఫిక్ మహాసముద్రం వున్నది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8 వేల మైళ్ళు. అయినా అమెరికా యీ దూరాన్ని దాటివచ్చి వియాత్నం పై ఘోరమైన దురాక్రమణ యుద్ధాన్ని సాగించింది.          ఈ యుద్ధం ఎందుకు జరిగింది? పేరుకు వియత్నం యుద్ధం అయినా ఇది భారతదేశం కూడా పట్టించుకోవలసినది ఎందుకు అయింది? ఒక్క ఆసియాకే కాదు; అఖిల ప్రపంచానికి ప్రాముఖ్యతగల యుద్ధం ఇది ఎలా అయింది?           ఈ ప్రశ్నలకు సమాధానమే యీ చిన్న పుస్తకం                                                                                                                   - మోటూరు హనుమంతరావు 

Features

  • : American Samrajyavadi Vedalagu
  • : M Hanumanth Rao
  • : Praja Sakthi Publications
  • : PRAJASH409
  • : paperback
  • : 2018
  • : 23
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:American Samrajyavadi Vedalagu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam