Satyameva Ramaniyam

Rs.60
Rs.60

Satyameva Ramaniyam
INR
MANIMN1532
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఈ నాటకం పై పై చుపులకు వుత్తిత్తి మెరుపుల్లా కనిపించినప్పటికీ ఇందులో సీరియస్ విషయాలున్నాయని, నాన్సెన్స్ ముసుగులో రచయిత సీరియస్ విషయాలు మాట్లాడాడని నొక్కి చెప్పిన విమర్శకులున్నారు. ఈ దృక్పథం ప్రకారం, వైల్డ్ సత్యం చెప్పి నవ్వించాడు. పిల్ల చేష్టల రూపంలో సీరియస్ వ్యంగ్యం రాశాడు. పెళ్లి, డబ్బు, విద్య, నిజాయితీ, వర్గ సంబంధాలు, మరణం ... ఎన్నెన్నో జీవన సమస్యలను స్పృశించాడు.

పాఠకులు ఈ నాటకాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. జీవన వాస్తవికతకు తిలోదకాలిచ్చిన కళారూపంగా, జీవితం మీద పరోక్షంగా వ్యాఖ్యానించే కళా రూపంగా.,.. రెండు విధాలుగానూ నాటకాన్ని పరిశీలించి, తమకు తాము ఒక అభిప్రాయానికి రావచ్చు.

                                                                                                 - హెచ్చార్కె

ఈ నాటకం పై పై చుపులకు వుత్తిత్తి మెరుపుల్లా కనిపించినప్పటికీ ఇందులో సీరియస్ విషయాలున్నాయని, నాన్సెన్స్ ముసుగులో రచయిత సీరియస్ విషయాలు మాట్లాడాడని నొక్కి చెప్పిన విమర్శకులున్నారు. ఈ దృక్పథం ప్రకారం, వైల్డ్ సత్యం చెప్పి నవ్వించాడు. పిల్ల చేష్టల రూపంలో సీరియస్ వ్యంగ్యం రాశాడు. పెళ్లి, డబ్బు, విద్య, నిజాయితీ, వర్గ సంబంధాలు, మరణం ... ఎన్నెన్నో జీవన సమస్యలను స్పృశించాడు. పాఠకులు ఈ నాటకాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. జీవన వాస్తవికతకు తిలోదకాలిచ్చిన కళారూపంగా, జీవితం మీద పరోక్షంగా వ్యాఖ్యానించే కళా రూపంగా.,.. రెండు విధాలుగానూ నాటకాన్ని పరిశీలించి, తమకు తాము ఒక అభిప్రాయానికి రావచ్చు.                                                                                                  - హెచ్చార్కె

Features

  • : Satyameva Ramaniyam
  • : Hanumanth Reddy Kodidela
  • : Mahesh books
  • : MANIMN1532
  • : Paperback
  • : 2020
  • : 85
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Satyameva Ramaniyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam