Acharya Nagarjunudu

Rs.175
Rs.175

Acharya Nagarjunudu
INR
PALLAVI002
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 10 Days
Check for shipping and cod pincode

Description

            20 వ శతాబ్దంలో బౌద్ధం పునరుజ్జీవం పొందింది. ప్రపంచం నేటి మారిన విలువలకు బౌద్ధం అనుగుణమైనదని భావించి అంటే హేతువాదం, మానవవాదం, లౌకికవాదం, స్వేచ్చా స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామ్యం, మనోవిజ్ఞానం, అనుభవికవాదం, వ్యక్తివాదం, సౌమ్యవాదం లాంటి భావనలు బౌద్దానికి దగ్గరివని భావించి, దానిని గురించి ఆసక్తితో తెలుసుకొంటోంది. బౌద్దేతి వృత్తాలతో సృజనాత్మక రచనలే కాక, బౌద్ద దార్శనిక సాహిత్యం గూడా వివిధ భాషలలో వెలువడుతోంది. ఆ పరంపరలోదే 'ఆచార్య నాగార్జునుడు' కూడా.

                 నాగార్జునుని మీద ఇంతవరకు ఇంతటి సమగ్ర గ్రంధం తెలుగులో వెలువడలేదు. ముఖ్యంగా ఈ గ్రంధ ముఖ్యోద్దేశం నాగార్జునుని దర్శనాన్ని తెలుగు వారికి అందించడానికే ఉద్దేశితమైనా, దీనికి నేపధ్యంగా, బుద్దుని బోధ, నటి పరిస్థితులు, ఇంతకు ముందరి సమణ - బ్రహ్మణ సంప్రదాయాలు, బుద్దుని తరవాత బౌద్ధంలో వచ్చిన చీలికలను గురించి సుదీర్ఘంగానే చర్చించటం జరిగింది. గ్రంథంలో దాదాపు సగ భాగం ఇదే ఆక్రమించింది. నాగార్జునావతరణానికి ఇది చాలా ఆవశ్యకమని భావించబడింది.   

                 ప్రముఖ బౌద్ద పుస్తక రచయిత అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు దీనిని రచించారు.

            20 వ శతాబ్దంలో బౌద్ధం పునరుజ్జీవం పొందింది. ప్రపంచం నేటి మారిన విలువలకు బౌద్ధం అనుగుణమైనదని భావించి అంటే హేతువాదం, మానవవాదం, లౌకికవాదం, స్వేచ్చా స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామ్యం, మనోవిజ్ఞానం, అనుభవికవాదం, వ్యక్తివాదం, సౌమ్యవాదం లాంటి భావనలు బౌద్దానికి దగ్గరివని భావించి, దానిని గురించి ఆసక్తితో తెలుసుకొంటోంది. బౌద్దేతి వృత్తాలతో సృజనాత్మక రచనలే కాక, బౌద్ద దార్శనిక సాహిత్యం గూడా వివిధ భాషలలో వెలువడుతోంది. ఆ పరంపరలోదే 'ఆచార్య నాగార్జునుడు' కూడా.                  నాగార్జునుని మీద ఇంతవరకు ఇంతటి సమగ్ర గ్రంధం తెలుగులో వెలువడలేదు. ముఖ్యంగా ఈ గ్రంధ ముఖ్యోద్దేశం నాగార్జునుని దర్శనాన్ని తెలుగు వారికి అందించడానికే ఉద్దేశితమైనా, దీనికి నేపధ్యంగా, బుద్దుని బోధ, నటి పరిస్థితులు, ఇంతకు ముందరి సమణ - బ్రహ్మణ సంప్రదాయాలు, బుద్దుని తరవాత బౌద్ధంలో వచ్చిన చీలికలను గురించి సుదీర్ఘంగానే చర్చించటం జరిగింది. గ్రంథంలో దాదాపు సగ భాగం ఇదే ఆక్రమించింది. నాగార్జునావతరణానికి ఇది చాలా ఆవశ్యకమని భావించబడింది.                     ప్రముఖ బౌద్ద పుస్తక రచయిత అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు దీనిని రచించారు.

Features

  • : Acharya Nagarjunudu
  • : Annapareddy Venkateswara Reddy
  • : Pallavi Publications
  • : PALLAVI002
  • : paperback
  • : 2014
  • : 287
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Acharya Nagarjunudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam