Sthulakayam Tagginchadamela?

Rs.30
Rs.30

Sthulakayam Tagginchadamela?
INR
GOLLAPD262
Out Of Stock
30.0
Rs.30
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            ఈ విశ్వంలోని సమస్త మానవజాతి రోగ రహితంగా సుఖ సంతోషాలతో జీవించాలి. సర్వజనః సుఖినోభవంతు మన ప్రాచీన ఋషులు ప్రకృతిని, దైవంగా పూజించారు. పాలు ఇచ్చే ఆవును గోమాతగా, ఫల పుష్పాలు ఇచ్చే చెట్లను నారాయణుడితోను, నదీనదాల్ని స్త్రీదేవతలతో కొలిచేవారు. అద్భుతమైన అటవీ సంపదనుండి సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, కలపతో ఎన్నో ప్రజా ప్రయోజనాలుగా వాటిని ఉపయోగించుకొందురు. పశుపక్ష్యాదుల్ని ప్రేమించాడు. చరకుడు, ధన్వంతరి, వాత్సామనుడు... మనదేశానికి ఎంతో విలువైన జ్ఞానాన్ని - వైద్య శాస్త్రారహస్యాల్ని అందించారు. నేడు పర్యావరణ స్పృహ తగ్గడు.

          విపరీతమైన ధన సంపాదనపై మోజు... డాలర్లు వెనుక పరుగు ప్రారంభించారు ఆధునిక మానవులు. అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, అవసరాన్ని విస్మరించి నూరేళ్ళ స్త్రీ - పురుషులు ఆనందంగా గడపాల్సిన బంగారు జీవితాన్ని పలురోగాల్తో, మధుమేహం, గుండెజబ్బులతో నేడు స్థూలకాయం లాంటి వాటి బారినపడుతున్నారు. వాటిని నివారణా మార్గాలు - క్లుప్తంగా చెప్పి వైద్య విజ్ఞానాన్ని తెలుగు పాఠకులకు అందించి - ఆరోగ్యసూత్రాలు చెప్పాలనే ఈ ప్రయత్నం.

                                                              - చక్రవర్తి

            ఈ విశ్వంలోని సమస్త మానవజాతి రోగ రహితంగా సుఖ సంతోషాలతో జీవించాలి. సర్వజనః సుఖినోభవంతు మన ప్రాచీన ఋషులు ప్రకృతిని, దైవంగా పూజించారు. పాలు ఇచ్చే ఆవును గోమాతగా, ఫల పుష్పాలు ఇచ్చే చెట్లను నారాయణుడితోను, నదీనదాల్ని స్త్రీదేవతలతో కొలిచేవారు. అద్భుతమైన అటవీ సంపదనుండి సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, కలపతో ఎన్నో ప్రజా ప్రయోజనాలుగా వాటిని ఉపయోగించుకొందురు. పశుపక్ష్యాదుల్ని ప్రేమించాడు. చరకుడు, ధన్వంతరి, వాత్సామనుడు... మనదేశానికి ఎంతో విలువైన జ్ఞానాన్ని - వైద్య శాస్త్రారహస్యాల్ని అందించారు. నేడు పర్యావరణ స్పృహ తగ్గడు.           విపరీతమైన ధన సంపాదనపై మోజు... డాలర్లు వెనుక పరుగు ప్రారంభించారు ఆధునిక మానవులు. అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, అవసరాన్ని విస్మరించి నూరేళ్ళ స్త్రీ - పురుషులు ఆనందంగా గడపాల్సిన బంగారు జీవితాన్ని పలురోగాల్తో, మధుమేహం, గుండెజబ్బులతో నేడు స్థూలకాయం లాంటి వాటి బారినపడుతున్నారు. వాటిని నివారణా మార్గాలు - క్లుప్తంగా చెప్పి వైద్య విజ్ఞానాన్ని తెలుగు పాఠకులకు అందించి - ఆరోగ్యసూత్రాలు చెప్పాలనే ఈ ప్రయత్నం.                                                               - చక్రవర్తి

Features

  • : Sthulakayam Tagginchadamela?
  • : Tangirala Chakravarthi
  • : Deluxe Publications
  • : GOLLAPD262
  • : Paperback
  • : 2016
  • : 77
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sthulakayam Tagginchadamela?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam