Bach Flowers Remidies

By Dr S Raja Sekharan (Author)
Rs.150
Rs.150

Bach Flowers Remidies
INR
MANIMN3070
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                      బ్యాచ్ ఫ్లవర్ మందుల గురించి ప్రారంభతులకు కూడా సులభముగా ఔషధములను ఎన్నుకోవటానికి ప్రతి ఒక్క మందులోని నెగిటివ్ లక్షణాలను, తెలుగు భాషలో అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో ప్రతి ఒక్క( ఫ్లవర్) మందును గురించి వివరముగా తెలియచేసిన గ్రంధము.

                     ఎన్నోరకాల వైద్యపరీక్షలు మరియు వైద్య పరికరాలు ఉన్నాకూడా మనిషి మనస్సులోని బాధను మరియు నెగిటివ్ లక్షణాలను విశ్లేషించలేవు.

                      కాబట్టి రోగియొక్క రోగముతోపాటు అతనిలోని భయము, దిగులు, విచారము, దుఃఖము, ఆందోళన అన్నిటిని ఎదుర్కొని నివారణ కలిగిస్తాయి. ప్లవర్ మందులు.

                       జీవిత సమస్యలు మరియు ఆధ్యాత్మిక సందేహాలను కూడా పరిష్కరిస్తూ జీవన ప్రమాణాన్ని పెంచుతుంది.

                      బ్యాచ్ ఫ్లవర్ మందుల గురించి ప్రారంభతులకు కూడా సులభముగా ఔషధములను ఎన్నుకోవటానికి ప్రతి ఒక్క మందులోని నెగిటివ్ లక్షణాలను, తెలుగు భాషలో అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో ప్రతి ఒక్క( ఫ్లవర్) మందును గురించి వివరముగా తెలియచేసిన గ్రంధము.                      ఎన్నోరకాల వైద్యపరీక్షలు మరియు వైద్య పరికరాలు ఉన్నాకూడా మనిషి మనస్సులోని బాధను మరియు నెగిటివ్ లక్షణాలను విశ్లేషించలేవు.                       కాబట్టి రోగియొక్క రోగముతోపాటు అతనిలోని భయము, దిగులు, విచారము, దుఃఖము, ఆందోళన అన్నిటిని ఎదుర్కొని నివారణ కలిగిస్తాయి. ప్లవర్ మందులు.                        జీవిత సమస్యలు మరియు ఆధ్యాత్మిక సందేహాలను కూడా పరిష్కరిస్తూ జీవన ప్రమాణాన్ని పెంచుతుంది.

Features

  • : Bach Flowers Remidies
  • : Dr S Raja Sekharan
  • : Deepthi Book House
  • : MANIMN3070
  • : Paperback
  • : Apr-2004
  • : 135
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bach Flowers Remidies

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam