Telugu Raashtalalo Bhashaa Vidhaanam

Rs.72
Rs.72

Telugu Raashtalalo Bhashaa Vidhaanam
INR
MANIMN2364
In Stock
72.0
Rs.72


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

తెలుగు భాషను అభివృద్ధిపరచాలి. తెలుగు వ్యవహారాన్ని పెంచాలి . అందరి నినాదమూ ఇదే .

అందుకు అనుసరించవలసిన మార్గం ఏమిటి ? రాజ్యాంగపరంగా , చట్టాలపరంగా ఉన్న అవరోధాలు ఏమిటి ? వాటిని ఎలా అధిగమించాలి ? మాతృభాషావ్యవహారం అన్న అంశం ఫై రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఏమిటి ? మనం వాటిని సద్వినియోగం చేస్తున్నామా ! దుర్వినియోగం చేస్తున్నామా ? ఇలా ఎన్నో ప్రశ్నలు . వీటి ఫై స్పష్టత లేదు .

తెలుగు భాషకు సంబంధించిన చట్టాలు ఏవో అవి ఎంతవరకు అమలులో ఉన్నాయో ఆ సమాచారమూ అందరికి అందుబాటులో లేదు .

తెలుగు బాషావిధానం ఎలా ఉండాలి ? అసలు భారతదేశంలోనూ , తెలుగు రాష్ట్రాలలోనూ ఇప్పటిదాకా ఉన్న భాషావిధానాలు ఏమిటి ? ఇతర దేశాలలో మాతృ బాషల విషయంలో తీసుకున్న చర్యలు మనం ఆచరించదగ్గవిగా ఉన్నాయా ? ఆ విషయాలు మనకు తెలియాలి.

తెలుగు భాషను అభివృద్ధిపరచాలి. తెలుగు వ్యవహారాన్ని పెంచాలి . అందరి నినాదమూ ఇదే . అందుకు అనుసరించవలసిన మార్గం ఏమిటి ? రాజ్యాంగపరంగా , చట్టాలపరంగా ఉన్న అవరోధాలు ఏమిటి ? వాటిని ఎలా అధిగమించాలి ? మాతృభాషావ్యవహారం అన్న అంశం ఫై రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఏమిటి ? మనం వాటిని సద్వినియోగం చేస్తున్నామా ! దుర్వినియోగం చేస్తున్నామా ? ఇలా ఎన్నో ప్రశ్నలు . వీటి ఫై స్పష్టత లేదు . తెలుగు భాషకు సంబంధించిన చట్టాలు ఏవో అవి ఎంతవరకు అమలులో ఉన్నాయో ఆ సమాచారమూ అందరికి అందుబాటులో లేదు . తెలుగు బాషావిధానం ఎలా ఉండాలి ? అసలు భారతదేశంలోనూ , తెలుగు రాష్ట్రాలలోనూ ఇప్పటిదాకా ఉన్న భాషావిధానాలు ఏమిటి ? ఇతర దేశాలలో మాతృ బాషల విషయంలో తీసుకున్న చర్యలు మనం ఆచరించదగ్గవిగా ఉన్నాయా ? ఆ విషయాలు మనకు తెలియాలి.

Features

  • : Telugu Raashtalalo Bhashaa Vidhaanam
  • : Garapati Umamaheswara Rao
  • : Sri Raghavendhra
  • : MANIMN2364
  • : Paperback
  • : 2020
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Raashtalalo Bhashaa Vidhaanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam