Panchadara Jivana Saili Vyadhulannitiki Mulam

By Gary Taubes (Author)
Rs.100
Rs.100

Panchadara Jivana Saili Vyadhulannitiki Mulam
INR
MANIMN2355
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                18 , 19 శతాబ్దాల్లో పలువురు వైద్యులు పంచదార వల్ల బరువు పెరుగుతున్నట్లు స్పష్టంగా గుర్తించారు. ఒక దశలో మహిళలు లావు అవుతామన్న భయంతో పంచదారను పక్కన పెట్టారు. 1825 "ఫిజియాలజి అఫ్ టెస్ట్" పుస్తకం రాసిన సావరిన్ పిండితో చేసిన పదార్ధాలు, బ్రేడ్ ల వల్లనే ఊబకాయం వస్తున్నట్లు రాశాడు.

              ఒక తరం నుండి మరో తరానికి పంచదార లేదా తీపి పదార్ధాలు తినడం పెరిగే కొద్దీ తర్వాత తరాల వాళ్ళలో ఊబకాయం, మధుమేహ సమస్యలు వచ్చి ఆయుర్ధాయం తగ్గి, అర్ధాంతరంగా చనిపోతున్నట్లు అర్ధమైంది.

                సిగరెట్లు, తాగుతూ "మానివేసి మనం జీవించగలుగుతామా" అని భయపడతారు. ఒకసారి మానేశాక "ఇంతకాలం ఎందుకు తాగామా" అని బాధపడడం మనకు తెలుసు. పంచదార విషయం కూడా ఇంతేనంటాడు గ్యారీటాబ్స్. ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఈ పంచదార వ్యసనం నుండి బయటపడడం కష్టం కాదు.

                18 , 19 శతాబ్దాల్లో పలువురు వైద్యులు పంచదార వల్ల బరువు పెరుగుతున్నట్లు స్పష్టంగా గుర్తించారు. ఒక దశలో మహిళలు లావు అవుతామన్న భయంతో పంచదారను పక్కన పెట్టారు. 1825 "ఫిజియాలజి అఫ్ టెస్ట్" పుస్తకం రాసిన సావరిన్ పిండితో చేసిన పదార్ధాలు, బ్రేడ్ ల వల్లనే ఊబకాయం వస్తున్నట్లు రాశాడు.               ఒక తరం నుండి మరో తరానికి పంచదార లేదా తీపి పదార్ధాలు తినడం పెరిగే కొద్దీ తర్వాత తరాల వాళ్ళలో ఊబకాయం, మధుమేహ సమస్యలు వచ్చి ఆయుర్ధాయం తగ్గి, అర్ధాంతరంగా చనిపోతున్నట్లు అర్ధమైంది.                 సిగరెట్లు, తాగుతూ "మానివేసి మనం జీవించగలుగుతామా" అని భయపడతారు. ఒకసారి మానేశాక "ఇంతకాలం ఎందుకు తాగామా" అని బాధపడడం మనకు తెలుసు. పంచదార విషయం కూడా ఇంతేనంటాడు గ్యారీటాబ్స్. ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఈ పంచదార వ్యసనం నుండి బయటపడడం కష్టం కాదు.

Features

  • : Panchadara Jivana Saili Vyadhulannitiki Mulam
  • : Gary Taubes
  • : Vijnana Prachuranalu
  • : MANIMN2355
  • : Paperback
  • : 2021
  • : 112
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Panchadara Jivana Saili Vyadhulannitiki Mulam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam