Nenu Journalistu Nena

By Mulugu Rajeswara Rao (Author)
Rs.100
Rs.100

Nenu Journalistu Nena
INR
VISHALA468
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నేను జర్నలిస్టునేనా ???

              - అని నన్ను నేను ప్రశ్నించుకుంటే అది ఆత్మదర్శనం!

నువ్వు జర్నలిస్టువేనా ???

              - అని నీవు నన్ను ప్రశ్నిస్తే ... అది పరాభవం!

         ఆత్మదర్శనంతో అద్భుతాలు జరక్కపోయినా ఆత్మజ్ఞానం (ఆత్మ అనేది ఒకటుందని తెలుసుకోవడం) ప్రజ్వరిల్లుతుంది. కనీసం ఈ క్షణంలో కాకపోయినా, మున్ముందు ఎప్పుడయినా జ్ఞానోదయాన్ని స్వాగతిస్తూ జ్ఞానఫలాలు అందుకోవడానికి నన్ను సిద్ధం చేస్తుంది. 

          అలాగే ఆసక్తి కొద్దీగానీ, ఆశయాల కోసం గానీ, అవసరార్థం గానీ, అడ్డదోవల్లో గానీ, ప్రమాద వశాత్తు గానీ జర్నలిస్టు అవతారమెత్తినవారు, పరకాయ ప్రవేశ విద్యతో రంగప్రవేశం చేసిన వారు....

ఓక్షణం ఆగి ఆత్మదర్శనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. 

హుష్! జస్ట్ఎ మినిట్,

        - అనుకున్నట్లుగానే పరాభవం కాలింగ్ బెల్ నొక్కుతున్నట్లుంది. 

          ఓక్షణం ఆగండి. తలుపు తీయకండి!

          ప్రశాంతచిత్తంతో అంతర్ముఖులై హృదయగ్రంథంలో

          పేజీలు  తిరగేస్తూ ప్రశ్నించుకో౦డి.

                                                                                           - ములుగు రాజేశ్వర రావు

   

నేను జర్నలిస్టునేనా ???               - అని నన్ను నేను ప్రశ్నించుకుంటే అది ఆత్మదర్శనం! నువ్వు జర్నలిస్టువేనా ???               - అని నీవు నన్ను ప్రశ్నిస్తే ... అది పరాభవం!          ఆత్మదర్శనంతో అద్భుతాలు జరక్కపోయినా ఆత్మజ్ఞానం (ఆత్మ అనేది ఒకటుందని తెలుసుకోవడం) ప్రజ్వరిల్లుతుంది. కనీసం ఈ క్షణంలో కాకపోయినా, మున్ముందు ఎప్పుడయినా జ్ఞానోదయాన్ని స్వాగతిస్తూ జ్ఞానఫలాలు అందుకోవడానికి నన్ను సిద్ధం చేస్తుంది.            అలాగే ఆసక్తి కొద్దీగానీ, ఆశయాల కోసం గానీ, అవసరార్థం గానీ, అడ్డదోవల్లో గానీ, ప్రమాద వశాత్తు గానీ జర్నలిస్టు అవతారమెత్తినవారు, పరకాయ ప్రవేశ విద్యతో రంగప్రవేశం చేసిన వారు.... ఓక్షణం ఆగి ఆత్మదర్శనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.  హుష్! జస్ట్ఎ మినిట్,         - అనుకున్నట్లుగానే పరాభవం కాలింగ్ బెల్ నొక్కుతున్నట్లుంది.            ఓక్షణం ఆగండి. తలుపు తీయకండి!           ప్రశాంతచిత్తంతో అంతర్ముఖులై హృదయగ్రంథంలో           పేజీలు  తిరగేస్తూ ప్రశ్నించుకో౦డి.                                                                                            - ములుగు రాజేశ్వర రావు    

Features

  • : Nenu Journalistu Nena
  • : Mulugu Rajeswara Rao
  • : Active Citizens Club
  • : VISHALA468
  • : Paperback
  • : 2015
  • : 126
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nenu Journalistu Nena

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam