Master Prayers M- Course

By Master Sarvari (Author)
Rs.100
Rs.100

Master Prayers M- Course
INR
MASTERYG38
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         'మాస్టర్ ప్రేయర్స్' పుస్తకంలో అతిముఖ్యమైనవి అందరూ సాధన చేయవలసిన శని రెగ్యులేషన్, సన్ బోరింగ్స్, చంద్రా రెగ్యులేషన్స్ పూర్తిగా ప్రచురించడం జరిగింది. అన్ని కోర్సులలోకి  'ఎం'చాలా శక్తివంతమైనది. అన్ని కోర్సుల సారం ఇందులో ఉంది. మాస్టర్ గారు కొత్తగా యోగంలో చేరిన వారందరి చేత రోజుకు 'అయిదు నంబర్లు' వంతున సాధనచేయించారు. అన్నీ సవ్యంగా చేయడానికి ఒక సంవత్సరం పడుతుంది. మాస్టర్ యోగం సాధన చేస్తున్నవారంతా నిర్భయంగా అంకిత భావంతో, వారి యోగాభివృద్ధికి కోర్సులు అన్నీ సాధన చేస్తారని ఆశిస్తున్నాం. సహకారం కోరేవారికి మా 'మాస్టర్ యోగాశ్రమం' సాధకులు సభ్యులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

Features

  • : Master Prayers M- Course
  • : Master Sarvari
  • : Yogashramam
  • : MASTERYG38
  • : Paperback
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Master Prayers M- Course

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam