Chenuku

By Master E K (Author)
Rs.90
Rs.90

Chenuku
INR
MANIMN2735
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                          ఈ 'చెణుకులు' రచయిత చిన్నతనము నుండి ఉత్తేజకరమైన స్వభావము కలవాడు. రచనా నైపుణి కలవాడు. నా సన్నిధిలో సంస్కారము, శిక్షణమును, నా పర్యవేక్షణలో ప్రాచీన భారతీయ విజ్ఞానమును ఉపదేశము పొందినవాడు. -

                         పరమగురువుల అడుగుజాడలలో జీవితమును నడుపుచు వారి దర్శనమును ప్రచారము చేయుట ముఖ్య కర్తవ్యముగా దీక్ష వహించినవాడు.'యువధర్మ శతకం' ఇతనిచేత వ్రాయించుకున్నది. ఇలాంటి రచనలు సవ్యసాచిగ వ్రాస్తాడు.

                         20వ శతాబ్దంలోని మహాపురుషులలో మాస్టర్ ఇ.కె. ఒకరు. వారిని మరల మరల మనకు చూపించటానికి సత్యదేవ్ గారు రచించిన “మాస్టర్ ఇ.కె. జీవిత చరిత్ర” అనే గ్రంథం ఉపకరించ గలదు.


 

                          ఈ 'చెణుకులు' రచయిత చిన్నతనము నుండి ఉత్తేజకరమైన స్వభావము కలవాడు. రచనా నైపుణి కలవాడు. నా సన్నిధిలో సంస్కారము, శిక్షణమును, నా పర్యవేక్షణలో ప్రాచీన భారతీయ విజ్ఞానమును ఉపదేశము పొందినవాడు. -                          పరమగురువుల అడుగుజాడలలో జీవితమును నడుపుచు వారి దర్శనమును ప్రచారము చేయుట ముఖ్య కర్తవ్యముగా దీక్ష వహించినవాడు.'యువధర్మ శతకం' ఇతనిచేత వ్రాయించుకున్నది. ఇలాంటి రచనలు సవ్యసాచిగ వ్రాస్తాడు.                          20వ శతాబ్దంలోని మహాపురుషులలో మాస్టర్ ఇ.కె. ఒకరు. వారిని మరల మరల మనకు చూపించటానికి సత్యదేవ్ గారు రచించిన “మాస్టర్ ఇ.కె. జీవిత చరిత్ర” అనే గ్రంథం ఉపకరించ గలదు.  

Features

  • : Chenuku
  • : Master E K
  • : Kulapathi Books Trust
  • : MANIMN2735
  • : Paperback
  • : 1976
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chenuku

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam