Magic Guide Miru Magic Nerchukondi

By Magic Star Bose (Author)
Rs.120
Rs.120

Magic Guide Miru Magic Nerchukondi
INR
MANIMN2052
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ముందుగా ఓ "మాయ " మాటలతోనే ప్రారంభిస్తాను . "THE GREAT SCIENCE FOR WHICH MAGIC WAS THE FOUNDATION ARE NOW THE FOUNDATION FOR MAGIC." మంత్రం శాస్త్రంపునదిగా  కలిగిన  గొప్ప గొప్ప శాస్త్రాలే నేడు ఇంద్రజాల విద్యకు పునాదులు అయ్యాయి. ఆ కళ ఈనాడు ఆయా శాస్త్రాలతో అంత సన్నిహితంగా కలిసిపోయి ఉంది.

              మేజిక్ చరిత్ర చెప్పటంలో నాకో ముఖ్యోద్దేశ్యం  ఉంది. అది - ఆదిమ  కాలం నుంచి ఈనాటి వరకు శతాబ్దాల తరబడి  మేజిక్ అభివృద్ధిని పాఠకుల దృష్టికి స్థూలంగా తీసుకు రావటంకోసమే. అద్భుతమైన ఈ మేజిక్ "వస్తువు" పై తెలుగులో రచనలు యింతవరకు రాలేదు . మేజిక్ చరిత్రను సంపూర్ణంగా రాయాలంటే  గ్రంధాలకు గ్రంధాలూ తయారవుతాయి. అయినప్పటికీ నా ఈ చిరు రచనలోనే యుగాల తరబడి సాగిన మేజిక్ పురోగతి పై తగిన సంపూర్ణ దృశ్యం యివ్వాలని నా కోరిక.

               ముందుగా ఓ "మాయ " మాటలతోనే ప్రారంభిస్తాను . "THE GREAT SCIENCE FOR WHICH MAGIC WAS THE FOUNDATION ARE NOW THE FOUNDATION FOR MAGIC." మంత్రం శాస్త్రంపునదిగా  కలిగిన  గొప్ప గొప్ప శాస్త్రాలే నేడు ఇంద్రజాల విద్యకు పునాదులు అయ్యాయి. ఆ కళ ఈనాడు ఆయా శాస్త్రాలతో అంత సన్నిహితంగా కలిసిపోయి ఉంది.               మేజిక్ చరిత్ర చెప్పటంలో నాకో ముఖ్యోద్దేశ్యం  ఉంది. అది - ఆదిమ  కాలం నుంచి ఈనాటి వరకు శతాబ్దాల తరబడి  మేజిక్ అభివృద్ధిని పాఠకుల దృష్టికి స్థూలంగా తీసుకు రావటంకోసమే. అద్భుతమైన ఈ మేజిక్ "వస్తువు" పై తెలుగులో రచనలు యింతవరకు రాలేదు . మేజిక్ చరిత్రను సంపూర్ణంగా రాయాలంటే  గ్రంధాలకు గ్రంధాలూ తయారవుతాయి. అయినప్పటికీ నా ఈ చిరు రచనలోనే యుగాల తరబడి సాగిన మేజిక్ పురోగతి పై తగిన సంపూర్ణ దృశ్యం యివ్వాలని నా కోరిక.

Features

  • : Magic Guide Miru Magic Nerchukondi
  • : Magic Star Bose
  • : Mohan Publications
  • : MANIMN2052
  • : Paperback
  • : 2013
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Magic Guide Miru Magic Nerchukondi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam