House Wiring

By P Narasimharao (Author)
Rs.60
Rs.60

House Wiring
INR
PNRELE0007
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         గతంలో మీకు అందించిన 'కంప్లీట్ ఎలక్ట్రీషియన్ కోర్స్' కి అనుబంధంగా ఈ పుస్తకం ఇప్పుడు విడుదల చేస్తున్నాము. ఐ టి ఐ లో వైర్ మెన్ ట్రేడ్ చేస్తున్నవారికి అనుకూలంగా ఉండేలా సిలబస్ అనుసరించి వ్రాసిన ఈ పుస్తకంలో, ఈనాటి మోడర్న్ టెక్నాలజీ కాంపోనెంట్ ల వాడకం గురించి కూడా వివరించడం జరిగింది. హౌస్ వైరింగ్ కి చెందిన పాత విధానాలతో పాటు సరికొత్త విధానాలు, రిమోట్ కంట్రోల్స్, ఓవర్ హెడ్ టేంక్ లెవెల్ కంట్రోల్ యూనిట్ ఉపయోగాలు, ఇంకా ఇన్ వర్టర్ వైరింగ్ కూడా ప్రత్యేకంగా మీకోసం ఇందులో పొందుపరచబడింది. సరళమైన భాషలో తేలిగ్గా అందరికి అర్థమయ్యేలా వ్రాసిన ఈ పుస్తకం మీకు మార్గ దర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాము.

                                            - నరసింహారావు

         గతంలో మీకు అందించిన 'కంప్లీట్ ఎలక్ట్రీషియన్ కోర్స్' కి అనుబంధంగా ఈ పుస్తకం ఇప్పుడు విడుదల చేస్తున్నాము. ఐ టి ఐ లో వైర్ మెన్ ట్రేడ్ చేస్తున్నవారికి అనుకూలంగా ఉండేలా సిలబస్ అనుసరించి వ్రాసిన ఈ పుస్తకంలో, ఈనాటి మోడర్న్ టెక్నాలజీ కాంపోనెంట్ ల వాడకం గురించి కూడా వివరించడం జరిగింది. హౌస్ వైరింగ్ కి చెందిన పాత విధానాలతో పాటు సరికొత్త విధానాలు, రిమోట్ కంట్రోల్స్, ఓవర్ హెడ్ టేంక్ లెవెల్ కంట్రోల్ యూనిట్ ఉపయోగాలు, ఇంకా ఇన్ వర్టర్ వైరింగ్ కూడా ప్రత్యేకంగా మీకోసం ఇందులో పొందుపరచబడింది. సరళమైన భాషలో తేలిగ్గా అందరికి అర్థమయ్యేలా వ్రాసిన ఈ పుస్తకం మీకు మార్గ దర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాము.                                             - నరసింహారావు

Features

  • : House Wiring
  • : P Narasimharao
  • : Paperback
  • : PNRELE0007
  • : Shivaram Publishing House
  • : 2015
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:House Wiring

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam