Mogal samrajya pathanam

By P Narasimharao (Author)
Rs.200
Rs.200

Mogal samrajya pathanam
INR
MANIMN2640
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Mogal Samrajya Pathanam Rs.200 In Stock
Check for shipping and cod pincode

Description

  పూర్తిగా పరాధీనస్థితికి చేరుకొంది. చివరికి సిపాయిల తిరుగుబాటు మొగల్ సామ్రాజ్య పతనం came

                             పరిచయం భారతదేశాన్ని మొగల్ చక్రవర్తులు 1526 వ సంవత్సరం మొదలుకొని 1857 వ సంత్సరం వరకూ అంటే సుమారు 330 సంవత్సరాలు పాలించారు. కానీ యిన్ని సంవత్సరాల పాలనలోనూ కేవలం 180 సంవత్సరాలు మాత్రమే వారు అవిచ్చిన్నమయిన అధికారం చెలాయించగలిగారు. 1707 లో ఔరంగజేబ్ మరణం తరువాత గద్దె ఎక్కిన అతని కుమారుడు మొదటి బహుదూర్ షా కేవలం ఐదేళ్ళు సుస్తిరపాలన అందించగలిగాడు. కానీ ఆయన అనంతరం వచ్చిన రాజు లెవరూ సమర్థులు కాకపోవడంతో, పాలన మంత్రుల చేతిలోనికి పోవడంతోపాటు... అధికారం బలహీనపడటం ఆరంభించి ఆఖరి మొగల్ చక్రవర్తి బహుదూర్‌షా జాఫర్ కాలానికి జరిగింది. దానికి బహదూర్‌షా జాఫర్ నాయకత్వం వహించాడని ఆరోపించిన బ్రిటిష్ అధికారులు ఆయనను పదవి నుండి తప్పించి రంగూన్లోని కారాగారానికి పంపారు. ఆయన చివరి రోజులు అక్కడే గడిచిపోయి... కారాగారంలోనే ఏమాత్రం గుర్తింపులేని ఖైదీగా మరణించాడు. ఆ

                               ఎంతో గొప్పదని పేరుపొందిన మొగల్ సామ్రాజ్యం అలా బ్రిటిష్ వారి చేతిలో అంత మయిపోయింది. ఈ పుస్తకంలో అలనాటి ఆఖరి మొఘల్ చక్రవర్తిని, దేశం మొత్తం క్రమంగా ఆక్రమించుకుంటూ వచ్చిన బ్రిటిష్ వారు ఎలా పదవీచ్యుతుడ్ని చేశారు...? ఆనాటి కాలమాన పరిస్థితులు ఎలా వున్నాయి...? ఏయే బ్రిటిష్ అధికారులు అందుకు ఎలా పావులు కదిపారు...? అప్పటి భారత ప్రజలు, ముఖ్యంగా ఢిల్లీలోని పౌరులు ఈ సంఘటనలకి ఎలా ప్రతిస్పందించారు? అనే అనేక విషయాలు... చరిత్రాంశాలు... లభించిన వివరాల ఆధారంగా అల్లిన కధనాల

                                Dక...! ఇందులో రకరకాల సందర్భాలు... అవి జరిగిన సమయాలు, అందుకు కారణాల ఎంచి వివరించడం జరిగింది. అయితే యివి ఒక క్రమంలో రాకపోవచ్చు... సందర్భాన్ని బట్టి వెనక ముందులు కూడా వుండవచ్చు. అందుకు కారణం యివి చరిత్రలో లుప్తమయిపోకుండా , జీర్ణమయిన ఆధారాలతో దొరకడం. వీటిని రకరకాల చరిత్రకారులు వారి స్వభాష్యాలతో, ఆ గ్రంధీకరించడం కారణాలు అనేకంటే... చరిత్రలో ప్రభావం చూపిన వ్యక్తుల గురించి వివరిస్తూ ఆ వారి జీవితకాలంలోకి వెళ్ళిరావడం... 'మళ్ళీ మరొక వ్యక్తి ఆ జీవితాన్ని స్పృశిస్తూ తిరిగి.

                                 కారణాలు. చాలా పుస్తకాలలో లభ్యమయిన విశేషాలు 3 కాలప్రమాణం కొనసాగించడం ప్రధాన కారణాలు. చాలా పుస్తకాలలో లభ్యమయిన వా గుది గుచ్చిన చరిత్రగా దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి కారణం మన దేశగత ఆ ఈ నాటి నవ యువకులకూ అర్ధం కావాలన్న తాపత్రయం!!! అండరhtothందింది.

                                                                                                                                    -సెలవు

  పూర్తిగా పరాధీనస్థితికి చేరుకొంది. చివరికి సిపాయిల తిరుగుబాటు మొగల్ సామ్రాజ్య పతనం came                              పరిచయం భారతదేశాన్ని మొగల్ చక్రవర్తులు 1526 వ సంవత్సరం మొదలుకొని 1857 వ సంత్సరం వరకూ అంటే సుమారు 330 సంవత్సరాలు పాలించారు. కానీ యిన్ని సంవత్సరాల పాలనలోనూ కేవలం 180 సంవత్సరాలు మాత్రమే వారు అవిచ్చిన్నమయిన అధికారం చెలాయించగలిగారు. 1707 లో ఔరంగజేబ్ మరణం తరువాత గద్దె ఎక్కిన అతని కుమారుడు మొదటి బహుదూర్ షా కేవలం ఐదేళ్ళు సుస్తిరపాలన అందించగలిగాడు. కానీ ఆయన అనంతరం వచ్చిన రాజు లెవరూ సమర్థులు కాకపోవడంతో, పాలన మంత్రుల చేతిలోనికి పోవడంతోపాటు... అధికారం బలహీనపడటం ఆరంభించి ఆఖరి మొగల్ చక్రవర్తి బహుదూర్‌షా జాఫర్ కాలానికి జరిగింది. దానికి బహదూర్‌షా జాఫర్ నాయకత్వం వహించాడని ఆరోపించిన బ్రిటిష్ అధికారులు ఆయనను పదవి నుండి తప్పించి రంగూన్లోని కారాగారానికి పంపారు. ఆయన చివరి రోజులు అక్కడే గడిచిపోయి... కారాగారంలోనే ఏమాత్రం గుర్తింపులేని ఖైదీగా మరణించాడు. ఆ                                ఎంతో గొప్పదని పేరుపొందిన మొగల్ సామ్రాజ్యం అలా బ్రిటిష్ వారి చేతిలో అంత మయిపోయింది. ఈ పుస్తకంలో అలనాటి ఆఖరి మొఘల్ చక్రవర్తిని, దేశం మొత్తం క్రమంగా ఆక్రమించుకుంటూ వచ్చిన బ్రిటిష్ వారు ఎలా పదవీచ్యుతుడ్ని చేశారు...? ఆనాటి కాలమాన పరిస్థితులు ఎలా వున్నాయి...? ఏయే బ్రిటిష్ అధికారులు అందుకు ఎలా పావులు కదిపారు...? అప్పటి భారత ప్రజలు, ముఖ్యంగా ఢిల్లీలోని పౌరులు ఈ సంఘటనలకి ఎలా ప్రతిస్పందించారు? అనే అనేక విషయాలు... చరిత్రాంశాలు... లభించిన వివరాల ఆధారంగా అల్లిన కధనాల                                 Dక...! ఇందులో రకరకాల సందర్భాలు... అవి జరిగిన సమయాలు, అందుకు కారణాల ఎంచి వివరించడం జరిగింది. అయితే యివి ఒక క్రమంలో రాకపోవచ్చు... సందర్భాన్ని బట్టి వెనక ముందులు కూడా వుండవచ్చు. అందుకు కారణం యివి చరిత్రలో లుప్తమయిపోకుండా , జీర్ణమయిన ఆధారాలతో దొరకడం. వీటిని రకరకాల చరిత్రకారులు వారి స్వభాష్యాలతో, ఆ గ్రంధీకరించడం కారణాలు అనేకంటే... చరిత్రలో ప్రభావం చూపిన వ్యక్తుల గురించి వివరిస్తూ ఆ వారి జీవితకాలంలోకి వెళ్ళిరావడం... 'మళ్ళీ మరొక వ్యక్తి ఆ జీవితాన్ని స్పృశిస్తూ తిరిగి.                                  కారణాలు. చాలా పుస్తకాలలో లభ్యమయిన విశేషాలు 3 కాలప్రమాణం కొనసాగించడం ప్రధాన కారణాలు. చాలా పుస్తకాలలో లభ్యమయిన వా గుది గుచ్చిన చరిత్రగా దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి కారణం మన దేశగత ఆ ఈ నాటి నవ యువకులకూ అర్ధం కావాలన్న తాపత్రయం!!! అండరhtothందింది.                                                                                                                                     -సెలవు

Features

  • : Mogal samrajya pathanam
  • : P Narasimharao
  • : Briliant Books
  • : MANIMN2640
  • : Paperback
  • : oct,2021
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mogal samrajya pathanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam