The Holy Family

By Y V Ramanarao (Author)
Rs.325
Rs.325

The Holy Family
INR
MANIMN2003
In Stock
325.0
Rs.325


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    ఈ గ్రంథంలో విమర్శ, ఆమూర్తికరణ, హెగెల్ తాత్వికత, స్పెక్యులేటివ్ తత్వశాస్త్రం , స్వీయ - చైతన్యం , పవిత్రత, వ్యక్తి - పూజ / అనుసరణ, పరమాత్మ, సత్వంస , జీవాత్మ, పామరులు , మాస్ గురించి, రాజకీయ , సామజిక, మతపర , మానవ విమోచనాలు గల "యూదు సమస్య" గురించి, మతం, దైవశాస్త్రం, భౌతికవాదం , రాజకీయార్ధికశాస్త్రం, ప్రౌధాన్ గురించి వుంటాయి. హెగెల్ తాత్వికతను ఖండించటంలో, భౌతికవాదానికి బలాన్ని చేకూర్చటంలో ఫోయర్ బ్యాక్ చేసిన కృషిని కూడా వారు వివరిస్తారు.

                   ఈ విధంగా , భావవాద పోకడల్ని గిరాటేసి, భౌతికవాద దృష్టితో చరిత్రను శ్రమ, శ్రామికుల పునాది పై నిలబెట్టి, వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేస్తూ, ఆచరణకి వర్తింపజేయాలని ఈ గ్రంధంలో వారిచ్చిన పిలుపుని అందుకుని సాగిపోదాం.

                    ఈ గ్రంథంలో విమర్శ, ఆమూర్తికరణ, హెగెల్ తాత్వికత, స్పెక్యులేటివ్ తత్వశాస్త్రం , స్వీయ - చైతన్యం , పవిత్రత, వ్యక్తి - పూజ / అనుసరణ, పరమాత్మ, సత్వంస , జీవాత్మ, పామరులు , మాస్ గురించి, రాజకీయ , సామజిక, మతపర , మానవ విమోచనాలు గల "యూదు సమస్య" గురించి, మతం, దైవశాస్త్రం, భౌతికవాదం , రాజకీయార్ధికశాస్త్రం, ప్రౌధాన్ గురించి వుంటాయి. హెగెల్ తాత్వికతను ఖండించటంలో, భౌతికవాదానికి బలాన్ని చేకూర్చటంలో ఫోయర్ బ్యాక్ చేసిన కృషిని కూడా వారు వివరిస్తారు.                    ఈ విధంగా , భావవాద పోకడల్ని గిరాటేసి, భౌతికవాద దృష్టితో చరిత్రను శ్రమ, శ్రామికుల పునాది పై నిలబెట్టి, వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేస్తూ, ఆచరణకి వర్తింపజేయాలని ఈ గ్రంధంలో వారిచ్చిన పిలుపుని అందుకుని సాగిపోదాం.

Features

  • : The Holy Family
  • : Y V Ramanarao
  • : Y.V.Ramanarao
  • : MANIMN2003
  • : Paperback
  • : 2021
  • : 432
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Holy Family

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam