Lava Kusa

Rs.150
Rs.150

Lava Kusa
INR
MANIMN0139
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            1972 సెప్టెంబర్ 14 వ తేదీ హైద్రాబాదులోని రవీంద్ర భారతిలో ప్రముఖ సినీనటులు అందాల హీరో శ్రీ శోభన్ గారి జ్యోతి ప్రకాశనంతో శిరోమణి వంశి రామరాజుగారి సారథ్యంలో ప్రారంభమైన వంశి ఆర్ట్స్ థియేటర్స్ జ్వజ్యల్య మనంగా ప్రకాశిస్తూ 44 సంవత్సరాలు నిరంతరాయంగా అనేకవేళ కార్యక్రమాలు నిర్వహించింది. సహీత్యం సంగీతం నాటికలు సత్కారాలు...... అన్ని లెక్కకు మించి చేసింది, చేస్తున్నది. అన్ని విశిష్టమైన కార్యక్రమాలే. ఎన్నో కొత్తరకం కార్యక్రమాలకు వంశి ట్రెండ్ సెట్టర్ గా మార్గదర్శికంగా నిలిచింది. కార్యక్రమాల్లో ఎన్నో మైలురాళ్ళు. దేవులపల్లి కృష్ణశాస్త్రి నాగయ్య గార్లతో మొదల్కొని ఈనాటి ఎంతోమంది కళాకారులను సత్కరించిన ఘనత వంశీకే దక్కింది.

               వంశి - బర్కీలీ అవార్డులు విశ్వఖ్యాతి పొందాయి. వంశి వేదికతో పరిచయమైనా కళాకారులు లబ్దప్రతిష్టులై వంశి వేదిక ద్వారా తమ తొలి ప్రయాణం ఆరంభమైందని చెప్పడం వంశి కెంతో గర్వకారణం. హైద్రాబాద్ లో తెలుగు రాష్ట్రాల్లోని కాక వంశి అంతర్జాతీయంగా ఎదిగి అమెరికాలో గత 8 సంవత్సరాలుగా ఘంటసాల ఆరాధనోత్సవాలు నిర్వహించడం అసాధారణమైన విషయం. వంశి విజ్ఞానపీఠం ద్వారా ఎంతోమంది సాహితీవేత్తలు సాహిత్యోపన్యోసా లిచ్చారు. ఎన్నో గ్రంధాలు ఆవిష్కరించుకున్నారు. వంశి సంస్థ ద్వారా కళాకారులకు వేదిక కలిపించడం ఒక ఎత్తయితే వేగేశ్న ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు  సేవ వారికి ఉచిత విద్య భోజనం ఆపరేషన్లు చేయించడం మానవత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు. వంశి వృద్దాశ్రమం నెలకొల్పి వృద్దులకు సేవ చేస్తున్నారు.

                                                                     - యస్ వి రమణమూర్తి, ఎలమర్తి రమణయ్య 

            1972 సెప్టెంబర్ 14 వ తేదీ హైద్రాబాదులోని రవీంద్ర భారతిలో ప్రముఖ సినీనటులు అందాల హీరో శ్రీ శోభన్ గారి జ్యోతి ప్రకాశనంతో శిరోమణి వంశి రామరాజుగారి సారథ్యంలో ప్రారంభమైన వంశి ఆర్ట్స్ థియేటర్స్ జ్వజ్యల్య మనంగా ప్రకాశిస్తూ 44 సంవత్సరాలు నిరంతరాయంగా అనేకవేళ కార్యక్రమాలు నిర్వహించింది. సహీత్యం సంగీతం నాటికలు సత్కారాలు...... అన్ని లెక్కకు మించి చేసింది, చేస్తున్నది. అన్ని విశిష్టమైన కార్యక్రమాలే. ఎన్నో కొత్తరకం కార్యక్రమాలకు వంశి ట్రెండ్ సెట్టర్ గా మార్గదర్శికంగా నిలిచింది. కార్యక్రమాల్లో ఎన్నో మైలురాళ్ళు. దేవులపల్లి కృష్ణశాస్త్రి నాగయ్య గార్లతో మొదల్కొని ఈనాటి ఎంతోమంది కళాకారులను సత్కరించిన ఘనత వంశీకే దక్కింది.                వంశి - బర్కీలీ అవార్డులు విశ్వఖ్యాతి పొందాయి. వంశి వేదికతో పరిచయమైనా కళాకారులు లబ్దప్రతిష్టులై వంశి వేదిక ద్వారా తమ తొలి ప్రయాణం ఆరంభమైందని చెప్పడం వంశి కెంతో గర్వకారణం. హైద్రాబాద్ లో తెలుగు రాష్ట్రాల్లోని కాక వంశి అంతర్జాతీయంగా ఎదిగి అమెరికాలో గత 8 సంవత్సరాలుగా ఘంటసాల ఆరాధనోత్సవాలు నిర్వహించడం అసాధారణమైన విషయం. వంశి విజ్ఞానపీఠం ద్వారా ఎంతోమంది సాహితీవేత్తలు సాహిత్యోపన్యోసా లిచ్చారు. ఎన్నో గ్రంధాలు ఆవిష్కరించుకున్నారు. వంశి సంస్థ ద్వారా కళాకారులకు వేదిక కలిపించడం ఒక ఎత్తయితే వేగేశ్న ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు  సేవ వారికి ఉచిత విద్య భోజనం ఆపరేషన్లు చేయించడం మానవత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు. వంశి వృద్దాశ్రమం నెలకొల్పి వృద్దులకు సేవ చేస్తున్నారు.                                                                      - యస్ వి రమణమూర్తి, ఎలమర్తి రమణయ్య 

Features

  • : Lava Kusa
  • : S V Ramanamurthy Elumarthi Ramanaya
  • : Ghantasala International Foundation Trust
  • : MANIMN0139
  • : Paperback
  • : 2018
  • : 184
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Lava Kusa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam