Vivaha Vedam

By Simha Prasad (Author)
Rs.250
Rs.250

Vivaha Vedam
INR
MANIMN4996
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శ్రీకారం

పెళ్లి!

రెండక్షరాల ఈ మాట వింటే చాలు తలచుకుంటే చాలు కళ్ళముందు ఓ మనోజ్ఞ దృశ్యం ఆవిష్కృతమవుతుంది.

పచ్చని గడపలు, మామిడాకుల తోరణాలు, కళకళలాడే కళ్యాణ మండపాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, వధూవరులు సిగ్గులూ స్వప్నాలూ, పట్టుచీరల ఆర్భాటాలు, పిల్లల కేరింతలు, పెద్దల ఆశీస్సులు, షడ్రసోపేతమైన భోజనాలు!

భారతీయతకు అద్దం పడుతుంది పెళ్ళి!

హిందూ సంస్కృతికి నిలువెత్తు భాష్యం పెళ్లి కార్యక్రమం!!

పెళ్లంటే...

పెళ్లంటే మూడు ముళ్ళు. ఏడు అడుగులు. వెరసి నూరేళ్ళ జీవితం.

పెళ్లంటే ఒక వేడుక. ఒక ముచ్చట. ఒక ఆనందం. ఒక ఆర్భాటం. ఒక సంయోగం. ఒక సందేశం. ఒక అపూర్వ అనిర్వచనీయమైన అనుభూతి. జీవిత ధర్మాన్నీ లక్ష్యాన్నీ నిర్దేశించే మహత్తర ఘటన!

జీవకణానికి న్యూక్లియస్ ఎంత 'ప్రాణా'వసరమో జీవితానికి పెళ్లి అంతే.

జీవితానికి ప్రధానమైంది పెళ్లి. జీవితాన్ని మలుపు తిప్పేది పెళ్లి. జీవితానికి అర్ధం చెప్పేది పెళ్లి. జీవిత పరమార్థాన్ని వివరించేది పెళ్లి. జీవితానికి ధన్యత చేకూర్చేది

జననం నుంచి మరణం వరకూ సమస్తమూ పెళ్లితోనే ముడిపడ్డాయి. పెళ్లి చుట్టూనే తిరుగుతాయి!...............

శ్రీకారం పెళ్లి! రెండక్షరాల ఈ మాట వింటే చాలు తలచుకుంటే చాలు కళ్ళముందు ఓ మనోజ్ఞ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. పచ్చని గడపలు, మామిడాకుల తోరణాలు, కళకళలాడే కళ్యాణ మండపాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, వధూవరులు సిగ్గులూ స్వప్నాలూ, పట్టుచీరల ఆర్భాటాలు, పిల్లల కేరింతలు, పెద్దల ఆశీస్సులు, షడ్రసోపేతమైన భోజనాలు! భారతీయతకు అద్దం పడుతుంది పెళ్ళి! హిందూ సంస్కృతికి నిలువెత్తు భాష్యం పెళ్లి కార్యక్రమం!! పెళ్లంటే... పెళ్లంటే మూడు ముళ్ళు. ఏడు అడుగులు. వెరసి నూరేళ్ళ జీవితం.పెళ్లంటే ఒక వేడుక. ఒక ముచ్చట. ఒక ఆనందం. ఒక ఆర్భాటం. ఒక సంయోగం. ఒక సందేశం. ఒక అపూర్వ అనిర్వచనీయమైన అనుభూతి. జీవిత ధర్మాన్నీ లక్ష్యాన్నీ నిర్దేశించే మహత్తర ఘటన! జీవకణానికి న్యూక్లియస్ ఎంత 'ప్రాణా'వసరమో జీవితానికి పెళ్లి అంతే. జీవితానికి ప్రధానమైంది పెళ్లి. జీవితాన్ని మలుపు తిప్పేది పెళ్లి. జీవితానికి అర్ధం చెప్పేది పెళ్లి. జీవిత పరమార్థాన్ని వివరించేది పెళ్లి. జీవితానికి ధన్యత చేకూర్చేది జననం నుంచి మరణం వరకూ సమస్తమూ పెళ్లితోనే ముడిపడ్డాయి. పెళ్లి చుట్టూనే తిరుగుతాయి!...............

Features

  • : Vivaha Vedam
  • : Simha Prasad
  • : Mohan Publications
  • : MANIMN4996
  • : paparback
  • : June, 2009 first print
  • : 243
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vivaha Vedam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam