Rythu kosam Mahila Poratam

Rs.80
Rs.80

Rythu kosam Mahila Poratam
INR
MANIMN3045
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

  • ఈ నాటకంలోని 5 అంశాలు ఈనాడు జరుగుతున్నాయి.

మనదేశంలోని రైతులు పడుతున్న కష్టాలు, నష్టాలు, ఆత్మహత్యలు వాస్తవం.
ఈ రైతు వ్యవస్థ బాగుపడాలంటే రైతుతో పాటు అందరం కలిసి పోరాటం చెయ్యడం ఒక్కటే పరిష్కార మార్గం.
వ్యవసాయంలో మహిళలు సగభాగం. గృహిణిగా బాధ్యత, ఆర్థిక వనరులలో బాధ్యత.
అందుకే ఈ నాటకం పేరు 'రైతుకోసం మహిళా పోరాటం'.
రైతు కాడి కింద పడేస్తే దేశంలోని ప్రజలకు ఆకలి చావులు తప్పవు.
ఈ వాస్తవాన్ని గుర్తిద్దాం... రైతుకోసం పోరాడుదాం...
ఈ పుస్తకాన్ని చదవండి... చదివించండి... ఆలోచించండి...

ఈ నాటకంలోని 5 అంశాలు ఈనాడు జరుగుతున్నాయి. మనదేశంలోని రైతులు పడుతున్న కష్టాలు, నష్టాలు, ఆత్మహత్యలు వాస్తవం.ఈ రైతు వ్యవస్థ బాగుపడాలంటే రైతుతో పాటు అందరం కలిసి పోరాటం చెయ్యడం ఒక్కటే పరిష్కార మార్గం.వ్యవసాయంలో మహిళలు సగభాగం. గృహిణిగా బాధ్యత, ఆర్థిక వనరులలో బాధ్యత. అందుకే ఈ నాటకం పేరు 'రైతుకోసం మహిళా పోరాటం'.రైతు కాడి కింద పడేస్తే దేశంలోని ప్రజలకు ఆకలి చావులు తప్పవు. ఈ వాస్తవాన్ని గుర్తిద్దాం... రైతుకోసం పోరాడుదాం... ఈ పుస్తకాన్ని చదవండి... చదివించండి... ఆలోచించండి...

Features

  • : Rythu kosam Mahila Poratam
  • : Modugula Pardhasaradhi
  • : Padmasaradhi Charitable Trust
  • : MANIMN3045
  • : Paperback
  • : Nov-2021
  • : 143
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rythu kosam Mahila Poratam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam