Naxalite Udyamam Veluguneedalu

By K Balagopal (Author)
Rs.200
Rs.200

Naxalite Udyamam Veluguneedalu
INR
NAVOPH0680
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             బాలగోపాల్ మొత్తం ఆలోచనా క్రమాన్ని వడబోస్తే మానవ సమాజ ప్రగతికి, ఉద్యమాలకు, విప్లవపోరాటాలకు ఒక నైతిక, తాత్విక పునాది ఉండాలని, ఆ పునాది విస్తృతమయ్యే క్రమంలోనే సామాజిక సంబంధాలలో ఉన్నతమైన మానవీయ విలువలు వ్యవస్థీకృతం కావాలని ఆయన ప్రగాఢంగా వాంచించినట్టు అర్థమవుతుంది.

              ఈ విలువల విస్తరణకు కావలసిన భౌతిక పునాది మార్పును సంపూర్ణంగా సమర్థిస్తూనే ఆ మార్పు కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలు కూడా మానవ చైతన్యాన్ని పెంచే దిశగా ఉండాలని, భౌతిక పునాదిలో మార్పు దానికదే మానవ చైతన్యాన్ని పెంచదని, అది ఒక మేరకు మానవ చైతన్యాన్ని ప్రభావితం చేసినా ఆ ప్రభావం ఉన్నత విలువల వ్యవస్థీకరణకు దోహదపడకపోతే వచ్చిన మార్పు స్థిరపడదని, అది స్థిరపడకపొతే సమాజ ప్రగతి ఆటుపోటులకు గురై మనం సాధించుకోవాలన్న లేదా సాధించుకున్న ఉన్నత సమాజం ప్రమాదంలో పడుతుందని, ఆ చారిత్రిక అనుభవం సోషలిస్టు సమాజాల పతనం మనకు అందించిందని ఆయన అవగాహన. ఈ పుస్తకంలోని వ్యాసాలను ఈ చట్రం నుండి అర్థం చేసుకుని విశ్లేషించవలసిన అవసరం ఉందని పర్ స్పెక్టివ్స్ భావిస్తున్నది.

                        - జి హరగోపాల్

             బాలగోపాల్ మొత్తం ఆలోచనా క్రమాన్ని వడబోస్తే మానవ సమాజ ప్రగతికి, ఉద్యమాలకు, విప్లవపోరాటాలకు ఒక నైతిక, తాత్విక పునాది ఉండాలని, ఆ పునాది విస్తృతమయ్యే క్రమంలోనే సామాజిక సంబంధాలలో ఉన్నతమైన మానవీయ విలువలు వ్యవస్థీకృతం కావాలని ఆయన ప్రగాఢంగా వాంచించినట్టు అర్థమవుతుంది.               ఈ విలువల విస్తరణకు కావలసిన భౌతిక పునాది మార్పును సంపూర్ణంగా సమర్థిస్తూనే ఆ మార్పు కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలు కూడా మానవ చైతన్యాన్ని పెంచే దిశగా ఉండాలని, భౌతిక పునాదిలో మార్పు దానికదే మానవ చైతన్యాన్ని పెంచదని, అది ఒక మేరకు మానవ చైతన్యాన్ని ప్రభావితం చేసినా ఆ ప్రభావం ఉన్నత విలువల వ్యవస్థీకరణకు దోహదపడకపోతే వచ్చిన మార్పు స్థిరపడదని, అది స్థిరపడకపొతే సమాజ ప్రగతి ఆటుపోటులకు గురై మనం సాధించుకోవాలన్న లేదా సాధించుకున్న ఉన్నత సమాజం ప్రమాదంలో పడుతుందని, ఆ చారిత్రిక అనుభవం సోషలిస్టు సమాజాల పతనం మనకు అందించిందని ఆయన అవగాహన. ఈ పుస్తకంలోని వ్యాసాలను ఈ చట్రం నుండి అర్థం చేసుకుని విశ్లేషించవలసిన అవసరం ఉందని పర్ స్పెక్టివ్స్ భావిస్తున్నది.                         - జి హరగోపాల్

Features

  • : Naxalite Udyamam Veluguneedalu
  • : K Balagopal
  • : Navodaya Book House
  • : NAVOPH0680
  • : Paperback
  • : 2017
  • : 305
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naxalite Udyamam Veluguneedalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam