Jeevitham Maranam

By Gjanam Srinivas Osho (Author)
Rs.30
Rs.30

Jeevitham Maranam
INR
OSHOPBLI43
Out Of Stock
30.0
Rs.30
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             నా వరకూ జీవితాన్ని మించిన మరో దేవుడు లేనేలేడు, అస్తిత్వాన్ని మించిన ఆలయమే లేదు. అప్పుడు ప్రతీదీ ఓ దివ్యమైన ఉత్సవమే అవుతుంది. ఇక్కడ నేను 'ప్రతీదీ' అనే మాటకు అర్థం - ప్రతీ ఒక్కటీ: జీవితం ఒక పండుగ, చావు ఒక పండుగ, కలయిక ఒక పండుగ, విడిపోవడము ఒక పండుగ, పసితనము ఒక పండుగ, యవ్వనము ఒక పండుగ, వృద్ధాప్యం ఒక పండుగ, మరి ధ్యానులు ప్రతిదాన్ని పండుగ చేసుకోవడాన్ని నేర్చుకోవాలి.

               చూపున్న చూపులేని వారమే, జీవమున్న జీవంలేని వారమే, అయిన మనకు వాస్తవాలను వెలుగులోకి తెచ్చి అది కాదు జీవితం ఇది జీవితం అంటే అని తెలియచెప్పిన ఓషో గారికి హృదయపూర్వక పుష్పాంజలి ఘటిస్తూ. ఈ పుస్తకంలో ఓషో మనం నిరంతరం భయపడే చావు గురించి, జన్మల గురించి, పునర్జన్మల గురించి చక్కగా విశదీకరించి, అసలు ఉత్సవం అంటే ఎంటో అర్థం చెప్పి, ఆకాశంలోని సూర్యుడిలా మన మబ్బులను తొలగిస్తారు. మన కాలంలోని మార్మికులల్లో ఓషో అద్వితీయుడు. ఆధునిక జీవనంలోని సవాళ్ళను, అనుదిన జీవితంలోని సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో మరియు సత్యాన్వేషణాక్రమంలో, ధ్యానరీతులలో పరివర్తనా మార్గాల్లో లక్షల మందికి ప్రేరణ ఇచ్చారు.

                              - సత్య అభిరాజ్

             నా వరకూ జీవితాన్ని మించిన మరో దేవుడు లేనేలేడు, అస్తిత్వాన్ని మించిన ఆలయమే లేదు. అప్పుడు ప్రతీదీ ఓ దివ్యమైన ఉత్సవమే అవుతుంది. ఇక్కడ నేను 'ప్రతీదీ' అనే మాటకు అర్థం - ప్రతీ ఒక్కటీ: జీవితం ఒక పండుగ, చావు ఒక పండుగ, కలయిక ఒక పండుగ, విడిపోవడము ఒక పండుగ, పసితనము ఒక పండుగ, యవ్వనము ఒక పండుగ, వృద్ధాప్యం ఒక పండుగ, మరి ధ్యానులు ప్రతిదాన్ని పండుగ చేసుకోవడాన్ని నేర్చుకోవాలి.                చూపున్న చూపులేని వారమే, జీవమున్న జీవంలేని వారమే, అయిన మనకు వాస్తవాలను వెలుగులోకి తెచ్చి అది కాదు జీవితం ఇది జీవితం అంటే అని తెలియచెప్పిన ఓషో గారికి హృదయపూర్వక పుష్పాంజలి ఘటిస్తూ. ఈ పుస్తకంలో ఓషో మనం నిరంతరం భయపడే చావు గురించి, జన్మల గురించి, పునర్జన్మల గురించి చక్కగా విశదీకరించి, అసలు ఉత్సవం అంటే ఎంటో అర్థం చెప్పి, ఆకాశంలోని సూర్యుడిలా మన మబ్బులను తొలగిస్తారు. మన కాలంలోని మార్మికులల్లో ఓషో అద్వితీయుడు. ఆధునిక జీవనంలోని సవాళ్ళను, అనుదిన జీవితంలోని సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో మరియు సత్యాన్వేషణాక్రమంలో, ధ్యానరీతులలో పరివర్తనా మార్గాల్లో లక్షల మందికి ప్రేరణ ఇచ్చారు.                               - సత్య అభిరాజ్

Features

  • : Jeevitham Maranam
  • : Gjanam Srinivas Osho
  • : Osho Mevlana Mediation Centre
  • : OSHOPBLI43
  • : Paperback
  • : 2016
  • : 32
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jeevitham Maranam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam